కంట్రీ క్లబ్ నవ్రాత్రి బాష్ 2026కు శ్రీకారం
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : హైదరాబాద్, సెప్టెంబర్ 2026: ఆసియాస్ బిగ్గెస్ట్ నవరాత్రి బాష్ 2026 వేడుక సన్నాహక పోస్టర్ బేగంపేటలోని కంట్రీక్లబ్ లో బుధవారం నాడు జరిగిన కార్యక్రమంలో చైర్మన్ రాజీవ్ రెడ్డి, మాజీ మిస్ ఇండియా సిమ్రన్ అహూజాల కలిసి హిందీ బిగ్ బాస్ ఫేమ్ హేమ శర్మ, బిగ్ బాస్ తెలుగు ఫేమ్ ఇనాయా సుల్తానా, మిస్ యూనివర్స్ – తెలంగాణ హసిత నారాయణభట్ట ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన గర్బా, డాండియా […]
Continue Reading