బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి చేర్చాలని డిమాండ్
-బీసీ-ఏ కోసం కదం తొక్కిన ముదిరాజులు* -జిన్నారం తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ* -ఆర్ఐ శ్రీనివాస్‌కు వినతిపత్రం సమర్పించిన ముదిరాజ్ నాయకులు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : ముదిరాజులను బీసీ-డీ నుంచి బీసీ-ఏ కేటగిరీలోకి చేర్చాలని డిమాండ్ చేస్తూ పటాన్చెరు నియోజకవర్గంలోని జిన్నారం మండల ముదిరాజులు కదం తొక్కారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ముదిరాజ్ సంఘాల నాయకులు, ప్రతినిధులు భారీగా తరలివచ్చి జిన్నారంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం ముదిరాజ్ నాయకులు జిన్నారం తహసీల్దార్ […]
Continue Reading