sample page

ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ఏకపక్ష ధోరణిని సహించం: నీలం మధు

ఓటర్ హక్కు కాపాడాలి – రాజ్యాంగాని రక్షించాలి.. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అక్రమాలపై కాంగ్రెస్ నిరసన.. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ధర్నా.. మనవార్తలు ప్రతినిధి ,సంగారెడ్డి : ఎస్‌ఐఆర్ ప్రక్రియలో చోటు చేసుకున్న అక్రమాలు, అవకతవకలపై దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్న అభ్యంతరాలను పట్టించుకోకుండా కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బ తీసినందుకు నైతిక బాధ్యత వహిస్తూ […]

Continue Reading

చికెన్ షాప్ ను ప్రారంభించిన తెల్లాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ సోమిరెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,తెల్లాపూర్ : తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కేసీఆర్‌ నగర్ ఫేజ్‌–2, కాంప్లెక్స్‌–3లో పాషా ఆహ్వానం మేరకు షాప్‌ నంబర్‌ -80లో సోమవారం ఉదయం 10 గంటలకు నిర్వహించిన చికెన్‌ షాప్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెల్లాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ మల్లేపల్లి సోమిరెడ్డి మరియు డివిజన్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ హాజరయ్యారు.అదేవిధంగా డివిజన్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ తో కలిసి కేసీఆర్‌ నగర్‌లోని పలువురు […]

Continue Reading

వినాయక ప్రసాదం దక్కించుకున్న 9 ఎ బ్లాక్ ప్రెసిడెంట్ మదన్ మోహన్

మనవార్తలు ప్రతినిధి ,తెల్లాపూర్ : తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కేసీఆర్ నగర్ ఫేజ్‌–1లో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లడ్డూ వేలం పాటను ఘనంగా నిర్వహించారు. ఈ వేలం పాటలో భక్తులు ఉత్సాహంగా పాల్గొని లడ్డూలను దక్కించుకున్నారు. వేలం పాటలో పెద్ద లడ్డూను 9A బ్లాక్ ప్రెసిడెంట్ మదన్ మోహన్ రూ.80,500లకు సొంతం చేసుకున్నారు. అలాగే సెకండ్ లడ్డూను 12B బ్లాక్‌కు చెందిన సంతోష్ రూ.42,000లకు దక్కించుకున్నారు. వేలం పాట సందర్భంగా భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో […]

Continue Reading

మొబైల్ రోబోట్లపై గీతం విద్యార్థులకు శిక్షణ

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: రోబోటిక్స్, ఆటోమేషన్ లో అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై విద్యార్థులకు ఆచరణాత్మక అవగాహన కల్పించేందుకు, గీతం స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్ హైదరాబాదులోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం స్వయం ప్రతిపత్తి గల మొబైల్ రోబోట్లపై రెండు రోజుల స్వీయ అనుభవం గడించే కార్యశాలను విజయవంతంగా నిర్వహించింది. ఈ వర్కుషాపులో సుమారు 70 మంది విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు. ముఖాముఖి శిక్షణతో పాటు ఆచరణాత్మక ప్రదర్శనల ద్వారా విలువైన అనుభవాన్ని పొందారు. ఆసక్తికరమైన చర్చలు, […]

Continue Reading

ఏఐ-ఆధారిత ఫార్మకోవిజిలెన్స్ పై శిక్షణ

ఐఐటీ హైదరాబాదు నిపుణులతో గీతం ఫార్మసీ విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: ఫార్మాస్యూటికల్ భద్రత, నియంత్రణ వ్యవహారాలు, నియమపాలనలో కృత్రిమ మేధస్సు (ఏఐ) యొక్క అభివృద్ధి చెందుతున్న అనువర్తనాలపై దృష్టి సారిస్తూ, మేక్ఇంటర్న్, ఇ-సెల్, ఐఐటీ హైదరాబాదు నిపుణులతో గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ విద్యార్థులకు సెప్టెంబర్ 28 నుంచి 30వ తేదీ వరకు మూడు రోజుల ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఫార్మకోవిజిలెన్స్, ఫార్మాస్యూటికల్ క్వాలిటీ సిస్టమ్స్, రెగ్యులేటరీ సైన్స్ రంగాలలో పనిచేసే […]

Continue Reading

గీతం ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2026

జాతీయ విద్యార్థి పిచింగ్ పోటీకి దరఖాస్తుల స్వీకరణ మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: స్మార్ట్ ఐడియాథాన్ గా పేరొందిన గీతం ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2026, తన జాతీయ విద్యార్థి పిచింగ్ పోటీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వినూత్న ఆలోచనలు, ప్రారంభ దశలో ఉన్న వెంచర్లను ప్రదర్శించడానికి భారతదేశ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులను ఇది ఆహ్వానిస్తోంది. ఈ పోటీని గీతం ఐ-టీబీఐ, గీతం టెక్, బోవర్ స్కూల్ ఆఫ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్, వధ్వాని ఫౌండేషన్, అమెరికాలోని బాలవికాస్ […]

Continue Reading

పటాన్‌చెరులో జర్నలిస్టు యూనియన్ ల నూతన కార్యవర్గాల ఏకగ్రీవ ఎన్నిక

*జర్నలిస్టుల సంక్షేమమే ప్రధాన లక్ష్యం* టీయూడబ్ల్యూజే- హెచ్ 143 అధ్యక్షుడిగా ధూళిపాళ్ల రాఘవరెడ్డి  ప్రధాన కార్యదర్శిగా అంతారం మహేష్‌గౌడ్ -తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు యూనియన్‌ అధ్యక్షుడిగా గోకర్ శేఖర్‌గౌడ్  ప్రధాన కార్యదర్శిగా చింతల రామకృష్ణ -ఐదు మండలాల జర్నలిస్టుల సమష్టి నిర్ణయం మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: జర్నలిస్టుల ఐక్యత, సంక్షేమం, వృత్తిపరమైన హక్కుల పరిరక్షణకు పటాన్‌చెరు నియోజకవర్గ జర్నలిస్టులు మరో అడుగు ముందుకేశారు. నియోజకవర్గ పరిధిలోని జిన్నారం, గుమ్మడిదల, అమీన్‌పూర్, పటాన్‌చెరు, రామచంద్రాపురం ప్రాంతాలకు […]

Continue Reading

సినీ రంగానికి వన్‌స్టాప్ ప్లాట్‌ఫామ్‌గా ‘N Media’

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : సినిమా, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లు, క్యాస్టింగ్, ఈవెంట్స్‌తో పాటు డిజిటల్ ప్రమోషన్స్‌కు వేదికగా ఎన్ మీడియా వెబ్‌సైట్ ప్రారంభమైంది. సినీ దర్శకుడు శైలేష్ కొలను, నటుడు–నిర్మాత రాంకీ, తెలుగు చిత్ర నిర్మాతల మండలి సెక్రటరీ తుమ్మల ప్రసన్నకుమార్ తదితరుల చేతుల మీదుగా ఎన్ మీడియా లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది.సినీ రంగంలో కొత్త ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు, సినిమాలు, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లకు అవసరమైన డిజిటల్ ప్రమోషన్స్, సోషల్ […]

Continue Reading

ఆరోగ్యంపై శ్రద్ధతోనే దీర్ఘకాల చురుకుదనం

క్రీడలు, క్యాన్సర్‌ చికిత్స.. నొప్పి నిర్వహణ కీలకం: తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : క్రీడల సమయంలో తగిలే గాయాలు, క్యాన్సర్‌ చికిత్సలో ఎదురయ్యే నొప్పి, ప్రమాదాల అనంతరం కలిగే శారీరక ఇబ్బందులకు సరైన చికిత్స, నొప్పి నిర్వహణ ఎంతో ముఖ్యమని‌ డీజీపీ సీవీ ఆనంద్‌ అన్నారు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడంతో పాటు గాయాలకు ప్రత్యేక చికిత్స అందిస్తే వయసు పెరిగినా చురుకుగా ఉండొచ్చని పేర్కొన్నారు.జూబ్లీహిల్స్‌లోని నందిహిల్స్‌లో ‘త్రైవ్‌ పెయిన్‌ క్లినిక్‌ వెల్‌నెస్‌ […]

Continue Reading

వినాయ‌క మండ‌పాల‌ను ద‌ర్శించుకున్న సంగారెడ్డి బీజేపీ జిల్లా స్పోర్ట్స్ సెల్ క‌న్వీన‌ర్ కంజ‌ర్ల కృష్ణ‌మూర్తి

రామచంద్రపురం,మనవార్తలు ప్రతినిధి : గ‌ణేష్ న‌వ‌రాత్రి ఉత్స‌వాలు జోరుగా సాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గంలోని భార‌తీన‌గ‌ర్ డివిజ‌న్ లోని 91 వినాయ‌క మండ‌పాల‌ను ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించార‌. ఆయా యూత్ అసోసియేష‌న్ల‌కు సంగారెడ్డి బీజేపీ జిల్లా స్పోర్ట్స్ సెల్ క‌న్వీన‌ర్ కంజ‌ర్ల కృష్ణ‌మూర్తి అన్న ప్ర‌సాదాల కోసం చందాలు అంద‌జేశారు. అనంత‌రం కంజర్ల కృష్ణమూర్తి మాట్లాడుతూ వినాయక నవరాత్రులను ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తున్న యూత్ అసోసియేషన్ సభ్యులను అభినందించారు. పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా […]

Continue Reading