మంత్రి హరీష్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన గూడెం మధుసూదన్ రెడ్డి
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు కు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శనివారం హైదరాబాదులోని మంత్రి గారి నివాసంలో పుష్పగుచ్చం అందించి, శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి హరీష్ రావు గారి సహాయ సహకారాలతో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నేతృత్వంలో పటాన్చెరువు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తోందని […]
Continue Reading