మార్పు అనివార్యం, నిరంతరం: డాక్టర్ అరుణ
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ‘ఏ మానవ సమాజంలోనైనా మార్పులు, పరివర్తన, అభివృద్ధి అనివార్యం. ఏ సమాజమూ స్థిరంగా ఉండదు. అది ఎల్లప్పుడూ చలనశీలంగా ఉంటుంది. కానీ ప్రతి సమాజమూ దాని పూర్వ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు అనుగుణంగా నడుచుకుంటుంది’ అని హెదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని ఎస్.ఎన్. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ నృత్య విభాగం ప్రొఫెసర్, నటి డాక్టర్ అరుణ భిక్షు అన్నారు. లలిత కళలు, వాటి ప్రాముఖ్యతను తెలియజేసే లక్ష్యంతో గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ […]
Continue Reading