గీతం లో విజయవంతంగా ముగిసిన కార్యశాల…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఆర్ ప్రోగామింగ్ను ఉపయోగించి డాష్బోర్డ్ భావన రుజువు చేసే విద్యార్థుల ప్రాజెక్టును శుక్రవారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్లో శుక్రవారం విజయవంతంగా నిర్వహించారు. గీతం కెరీర్ గెడైన్స్ కేంద్రంలోని యోగ్యతాభివృద్ధి విభాగం ‘ఆర్ ప్రోగ్రామింగ్ అండ్ పెథాన్’పై ఏర్పాటు చేసిన ఈ కార్యశాలలో, హైదరాబాద్ లోని షిషన్ ల్యాబ్స్ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పి. అంజనా నారాయణ ముఖ్య శిక్షకురాలిగా పాల్గొన్నారు.కంప్యూటర్ సెన్స్డ్ అండ్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ) విభాగం సౌజన్యంతో నిర్వహించిన […]
Continue Reading