గీతమ్లో ఘనంగా తృణధాన్యాల గోడపత్రికల ప్రదర్శన
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ సెర్చ్, ఫుడ్ సెన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ‘తృణధాన్యాల ప్రాసెసింగ్: పరికరాలు, యంత్రాలు, ప్యాకేజింగ్’ అనే అంశాలపై గోడపత్రికల రూపకల్పన పోటీని నిర్వహించారు. అంతర్జాతీయ తృణధాన్యాల ఏడాది 2023 లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ పోటీలకు సంగారెడ్డి జిల్లా, కందిలోని వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చరిత కుమార్ న్యాయ నిర్ణేతగా వ్యవహరించి, విజేతలను ఎంపిక చేశారు.పండించిన […]
Continue Reading