బిఆర్ఎస్ పార్టీ పటాన్చెరు ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
_దేశానికే రోల్ మోడల్ తెలంగాణ _ప్రతిపక్షాల చౌకబారు ప్రచారాన్ని తిప్పి కొట్టండి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తున్నాయని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం పాటి ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ పార్టీ మండల స్థాయి ఆత్మీయ సమ్మేళన సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ […]
Continue Reading