మార్చి 12న పటాన్‌చెరులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మార్చి 10, 11వ తేదీలలో నియోజకవర్గస్థాయి మహిళల క్రీడా పోటీలు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఈ నెల 12వ తేదీన పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా నియోజకవర్గస్థాయి మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించబోతున్నట్లు స్థానిక శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.సోమవారం సాయంత్రం. పటాన్చెరు డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో మహిళ దినోత్సవ […]
Continue Reading