గూగుల్ ఉమెన్ ఇంజనీర్స్కు గీతం విద్యార్థుల ఎంపిక
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సీఎస్ఈ విభాగం మొదటి సంవత్సరం విద్యార్ధినులు అన్నా మొహమ్మర్, సందున్న బేతి, శ్రీప్రణతి మామిడి, సాయిత్రీ, కొడాలిలు గూగుల్ మద్ధతుతో నిర్వహిస్తున్న టాలెంట్ స్ప్రింట్ మహిళా ఇంజనీర్స్ (WE) ప్రోగ్రాము ఎంపికయ్యారు. ఈ విషయాన్ని గీతం కెరీర్ గెడ్లైన్స్ కేంద్రంలోని కాంపిటెన్సీ డెవలప్ మెంట్ డెరెక్టర్ డాక్టర్ రోజీనా మాథ్యూబుధవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. WE ప్రోగ్రామ్ అనేది మహిళా విద్యార్థులను […]
Continue Reading