సవాళ్లను అధిగమిస్తేనే వ్యవస్థాపకులుగా రాణించగలరు’
_గీతం వీడీసీ కార్యశాలలో వక్తల అభిభాషణ పటాన్‌చెరు,,మనవార్తలు ప్రతినిధి : ప్రస్తుత పోటీ ప్రపంచంలో వ్యవస్థాపకులుగా రాణించాలంటే, అనునిత్యం ఎదురయ్యే ఆటుపోట్లను. అధిగమిస్తూ, సవాళ్లను సమర్థంగా ఎదుర్కొన్నప్పుడే సాధ్యపడుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్లోని వెంచర్ డెవలప్మెంట్ సెంటర్ (సిడీపీ) గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న సమ్మర్ స్టార్టప్ స్కూల్’లో భాగంగా, సోమవారం ‘కార్పొరేట్ కరెక్ట్, స్టార్టప్ సిమ్యులేటర్’ కార్యక్రమాలను నిర్వహించారు. యువ పారిశ్రామికవేత్త క్రితీష్ కుమార్, అదానీ పోర్ట్స్, సెజ్ ఇన్నోవేషన్ మేనేజర్ […]
Continue Reading