హైదరాబాద్‌లో ప్రముఖ అతిథులతో కలిసి ఇండియన్ హెరిటేజ్ ఆర్ట్ టూర్ ‘శిల్పాభా’ ప్రారంభం
మనవార్తలు ,హైదరాబాద్: భారతదేశపు పాత ప్రాచీన సంప్రదాయ జానపద కళా చిత్రాలను కాపాడటం, ప్రచారం చేయటం, మరియు ప్రజలకు అవగాహన కల్పించడానికి, ‘శిల్పాభా’ పేరుతో ప్రటికృత్ & పాప్బాని ద్వారా ఏర్పాటు చేయబడిన ఇండియన్ హెరిటేజ్ ఆర్ట్ టూర్ ఇవాళ హైదరాబాద్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రారంభమైంది. ఈ టూర్ తో భారతదేశపు 6వ శతాబ్దానికి చెందిన కళా సంప్రదాయాలకు మరింత ఆదరణ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.ఈ ప్రారంభ కార్యక్రమంలో ప్రధాన అతిథిగా తెలంగాణ ప్రముఖ విజువల్ […]
Continue Reading