కళ్యాణ్ జ్యువెలర్స్, హైదరాబాద్‌లో ఉగాది వేడుకలకు అదనపు ఆకర్షణగా మీనాక్షి చౌదరి

మనవార్తలు ,హైదరాబాద్:  వర్ధమాన నటి మరియు మాజీ మిస్ ఇండియా రన్నరప్ మీనాక్షి చౌదరి, హైదరాబాద్‌లోని పంజాగుట్టలోని కళ్యాణ్ జ్యువెలర్స్ షోరూమ్‌లో జరిగిన ఉగాది వేడుకలలో పాల్గొన్నారు. ఇదే సందర్భంగా వారి ప్రత్యేకంగా క్యూరేటెడ్ ఉగాది ఆభరణాలను ఆవిష్కరించారు. తన అభిమానులు మరియు కళ్యాణ్ జ్యువెలర్స్ యొక్క పోషకులు అయిన వినియోగదారులతో ఒక ప్రత్యేకమైన మీట్ & గ్రీట్ సెషన్‌లో, ఆమె దత్తత తీసుకున్న హైదరాబాద్‌లో ఉగాది వేడుకల గురించి తన భావాలను పంచుకున్నారు. సాంప్రదాయ భారతీయ […]

Continue Reading

Actress Rashi Singh inaugurated sutraa Exhibition At HICC-Novotel

Manavartal, Hyderabad: This Spring Summer Season, Sutraa introduce, a premium fashion and lifestyle exhibition for the city of Hyderabad on 5th 6th & 7th April, 2024 at Hotel Novotel (HICC). Sutraa is a stage for the talented Indian fashion designers from across India for showcasing their designs to the premium customers. The majority of participating […]

Continue Reading

బయో క్లబ్ సోడాస్ ప్రపంచంలోని మొట్టమొదటి భారతీయ తయారీ డ్రింక్స్

మనవార్తలు ,హైదరాబాద్: దేశీయంగా చేసిన బయో బెవరేజెస్ శ్రేణిని బ‌యో ఇండియా సంస్థ అధికారికంగా హైద‌రాబాద్ మార్కెట్‌లోకి ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. బంజారాహిల్స్‌లోని తాజ్ డెక్క‌న్ హోట‌ల్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో బయో బెవరేజెస్ ఆవిష్కర్త డాక్టర్ శ్రీనివాస్ అమర్‌నాథ్ మాట్లాడుతూ, త‌మ ఉత్ప‌త్తులు సింథటిక్ రుచులు, రంగులు లేని సహజ సుగంధాలతో ఉంటాయ‌ని, సాంప్రదాయ ఉత్ప‌త్తుల‌తో పోలిస్తే అదే శాతంలో మత్తు ప్రభావాలను అందిస్తాయ‌న్నారు. రెండు దశాబ్దాల నైపుణ్యం   నుండి వీటిని కానుకొన్నామని, డాక్టర్ శ్రీనివాస్ అమర్‌నాథ్ వివ‌రించారు. […]

Continue Reading

ప్రతి ఫ్రేమ్ కి. లైటింగ్ ఆత్మ: జగదీష్ బొమ్మిశెట్టి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : సినిమాటోగ్రఫీలో లైటింగ్ కీలక భూమిక పోషిస్తుందని, మానసిక స్థితి, భావోద్వేగాలను ప్రభావితం చేయగలదని, ప్రతి ఫ్రేమ్ కి లైటింగ్ ఆత్మగా పనిచేస్తుందని, కథను చెప్పడంలో సహకరిస్తుందని ప్రముఖ ఫోటోగ్రఫీ డెరైక్టర్ (డీవోపీ), వర్చువల్ సినిమాటోగ్రాఫర్ జగదీష్ బొమ్మిశెట్టి అన్నారు. ఆవుచర్ ఇండియా సహకారంతో, గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్ (జీఎస్ఏహెచ్ఎస్) లోని మీడియా స్టడీస్, విజువల్ కమ్యూనికేషన్స్, విభాగం ఆధ్వర్యంలో ‘సినిమాటిక్ లైటింగ్’ పై బుధవారం ఒకరోజు […]

Continue Reading

ఆనం మీర్జా ఆధ్వర్యంలో దావత్-ఎ-రంజాన్ పేరుతో హైదరాబాద్ లో అతిపెద్ద రంజాన్ ఎక్స్‌పో

_ప్రారంభించిన బాలీవుడ్ నటి రవీనా టాండన్ _మార్చి 27 నుండి ఏప్రిల్ 10 వరకు 14 రోజుల పాటు ఈ ప్రదర్శన   మనవార్తలు ,హైదరాబాద్: రంజాన్ పర్వదినం నేపథ్యంలో “దావత్-ఎ-రంజాన్” పేరుతో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా అధ్వర్యంలో మెహిదీపట్నంలోని కింగ్ ప్యాలెస్ లో 14రోజుల పాటు ఎక్స్పో నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనను ప్రముఖ బాలీవుడ్ నటి రవీనా టాండన్ ప్రారంభించారు. ఈ నైట్ బజార్ ప్రదర్శన లో పిల్లలు మహిళలతో […]

Continue Reading

విద్యార్థులు ఉజ్వల భవిష్యత్ పొందే విధంగా కృషి చేయాలి

– ఉస్మానియా విశ్వవిద్యాలయం ఫ్రొఫెసర్ కాశీం – విద్యార్థులు చేసిన రాంప్ వాక్,నృత్యాలు , ఆకట్టుకున్నాయి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : విద్యార్థులు ఉజ్వల భవిష్యత్ పొందే విధంగా కృషి చేయాలి, లక్ష్యాలని నిర్దేశించుకుంటూ వాటికి అనుగుణంగా కష్టపడాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఫ్రొఫెసర్ చింతకింది కాశీం అన్నారు.పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్ లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో విశ్వ భారతి లా కళాశాల విద్యార్థులు నిర్వహించిన ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా […]

Continue Reading

పోతన భాగవతం – అలంకారశిల్పం’ గ్రంథావిష్కరణ

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : అలంకార శాస్త్రం పై పరిమితంగా పరిశోధనలు జరుగుతున్న ఈ కాలంలో పోతన రాసిన మహా భాగవతంలో అలంకార శిల్పం గురించి పరిశోధన చేయడం ఎంతో విశేషమైన కృషిగా ఆచార్య పిల్లలమర్రి రాములు వ్యాఖ్యానించారు. పటాన్ చెరువు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకుడుగా పనిచేస్తున్న డాక్టర్ గొట్టే శ్రీనివాసరావు తన పరిశోధన గ్రంథం ’పోతన భాగవతం – అలంకారశిల్పం’ ను గురువారం తెలుగు శాఖ, హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఆచార్య పిల్లలుమర్రి రాములు […]

Continue Reading

నెక్సాస్ వన్ యాప్ లాంచ్

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : కస్టమర్లకు షాపింగ్ అనుభవాన్ని అందించడానికి కృషి చేస్తున్నామని మరియు నెక్సాస్ వన్ యాప్ మరియు దాని ప్రత్యేక లక్షణాలతో నెక్సస్ మాల్స్‌లో నెక్సాస్ వన్ యాప్ ను లాంచ్ చేస్తున్నట్లు చీప్ మార్కెటింగ్ ఆఫీసర్ నిశాంక్ జోషి తెలిపారు. దీని వల్ల మొత్తం అనుభవం మెరుగుపడుతుందని నెక్సస్ వన్ యాప్ మా లాయల్టీ ప్రోగ్రామ్‌ను మా ప్రశంసనీయమైన ఆఫ్‌లైన్ షాప్ అండ్ విన్‌తో అనుసంధానిస్తుందన్నారు. యాప్ లాంచ్‌లో భాగంగా యాప్‌ను డౌన్‌లోడ్ […]

Continue Reading

గెలుపోటముల కంటే క్రీడాస్ఫూర్తి ముఖ్యం

_అంతర్ విశ్వవిద్యాలయ క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో _ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేష్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఆటలలో గెలుపు, ఓటమిలను సమానంగా స్వీకరించాలని, ఎప్పుడూ ఓటమికి కుంగిపోకూడదని ప్రముఖ శిక్షకుడు, ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేష్, ఉద్బోధించారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ ‘గస్టో – 2024’ పేరిట నిర్వహిస్తున్న అంతర్ విశ్వవిద్యాలయ క్రీడా పోటీలను గురువారం ఆయన క్రీడా జ్యోతి వెలిగించి ప్రారంభించారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగపురి రమేష్ మాట్లాడుతూ, ఐక్యత, […]

Continue Reading

పాలనా పునాదులను గుర్తెరగాలి

_గీతం ఆతిథ్య ఉపన్యాసంలో ప్రొఫెసర్ మైఖేల్ సి. విలియమ్స్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : మనల్ని మనం ఎలా పరిపాలించుకోవాలనేది అందరికీ తెలిసుండాలని, పాలనా పునాదులను గుర్తెరగాలని ప్రొఫెసర్ మైఖేల్ సి.విలియమ్స్ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ (జీఎస్ హెచ్ ఎస్ )లోని పొలిటికల్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో ‘ది జ్యామెట్రీ ఆఫ్ జస్టిస్: యాన్ ఒడస్సీ ఇన్ ఫ్రాక్టల్ పాలిటిక్స్’ అనే అంశంపై సోమవారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు. […]

Continue Reading