ప్రజా సేవ యే నా లక్ష్యం : గోదావరి అంజిరెడ్డి
రామచంద్రపురం రామచంద్రపురం పట్టణం లో రాష్ట్ర బిజెపి మాజీ మహిళా ప్రదానకార్యదర్శి గోదావరి అంజిరెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. గోదావరి అంజిరెడ్డి జన్మదిన సంధర్భంగా కార్యకర్తలు యం ఐ జి యందు వివిధ పాఠశాల యందు పరిక్ష ప్యాడ్స్ అందజేశారు. బొల్లారంలొని కార్మికునికి హండిక్రప్ట్ ట్రై సైకిల్ అందజేశారు. బిజెపి నాయకుల అధ్యరంలో పట్టణం లోని షాపింగ్ కాంప్లెక్స్ యందు కేక్ కట్ చేసి తన జన్మదినాన్ని జరుపుకున్నారు . అనంతరం గోదావరి అంజి రెడ్డి మాట్లాడుతూ […]
Continue Reading