మైనారిటీల సంక్షేమానికి తెరాస ప్రభుత్వం పెద్దపీట వేసిందని _చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్
మనవార్తలు ,పటాన్ చెరు: చిట్కుల్ గ్రామం లో రంజాన్ మాసం పురస్కరించుకొని మసీదులో షేక్ అష్రఫ్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు రంజాన్ పవిత్ర మాసం లో ముస్లింలు భక్తిశ్రద్ధలతో రోజా నిర్వహించి అనంతరం ఇస్తారు విందులో పాల్గొనడం మంచి విశేషమని అన్నారు .మైనార్టీలకు ఎల్లప్పుడు తాను అండగా ఉంటానని హిందూ ముస్లిం భాయి భాయి అంటూ అందరూ కలిసి ఉండటం అనాదిగా వస్తుందని తెలిపారు ఒకరి పండుగలో […]
Continue Reading