ఉచిత పోలీసు శిక్షణ తరగతులను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్
మనవార్తలు ,పటాన్ చెరు: జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో జీఎంఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో పటాన్చెరు పట్టణంలో నిర్వహిస్తున్న ఉచిత పోలీసు శిక్షణ తరగతులను ఆదివారం పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు పరిశీలించారు. తరగతులకు హాజరవుతున్న నిరుద్యోగ యువతీ యువకులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 90 రోజుల పాటు కష్టపడి చదివితే జీవితాంతం సమాజంలో తలెత్తుకుని బ్రతకవచ్చు అని అన్నారు. అనుభవజ్ఞులైన శిక్షకు లతోపాటు, ఉన్నత అధికారుల చే ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేస్తామని […]
Continue Reading