యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద_ గడిల శ్రీకాంత్ గౌడ్
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: సనాతన ధర్మాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని పటాన్ చిరు మాజీ జేడ్పీటీసి గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు. స్వామి వివేకానంద 164వ జయంతినీ పురస్కరించుకొని పటాన్ చిరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని చిట్కుల్ గ్రామంలో వివేకానంద యూత్ వారి ఆధ్వర్యంలో పాల్గొని వివేకానందుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం గడిల శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ ఆత్మవిశ్వాసం సడలితే ఓటమి ప్రారంభమయినట్లే,ఆదే ఆత్మవిశ్వాసం మనలో […]
Continue Reading