బీఆర్ఎస్ బలోపేతానికి పటాన్ చెరులో కీలక నాయకుల చేరిక
-పటాన్ చెరులో బిఆర్ఎస్ శక్తి ప్రదర్శన -హరీష్ రావు నాయకత్వంపై నమ్మకంతో కీలక నేతల భారీ చేరిక -నియోజకవర్గ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెర మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పటాన్ చెరు నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతున్న సమయంలో, బిఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచుతూ ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కోకాపేటలోని మాజీ మంత్రి హరీష్ రావు గారి నివాసంలో జరిగిన […]
Continue Reading