బొల్లారంలోని 8 వార్డులో వంద శాతం కోవిద్ 19 వ్యాక్సినేషన్ డ్రైవ్ పూర్తి
బొల్లారం బొల్లారం పురపాలక సంఘంలోని కోవిద్ వాక్సినేషన్ డ్రైవ్‌ను విజయవంతంగా నిర్వహించారు. బొల్లారంలోని 8 వ వార్డులో 18 సెప్టెంబర్2021 నాటికి వంద శాతం వాక్సినేషన్ డ్రైవ్ పూర్తయింది. వంద శాతం వాక్సినేషన్ డ్రైవ్ పూర్తి చేసుకున్న సర్టిఫికేట్‌ను 8 వార్డు కౌన్సిలర్ చైర్ పర్సన్ కొలాన్ రోజా బాల్ రెడ్డికి మున్సిపల్ కమిషనర్ రాజేందర్ కుమార్ , పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాధిక చేతుల మీదుగా అందించారు .కోవిద్ 19 మొదటి ,రెండవ విడత […]
Continue Reading