ముత్తంగి పంచాయతీ కార్యదర్శి సస్పెండ్
– ఇస్నాపూర్ పాలకవర్గానికి షోకాజ్ నోటీస్ – సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పటాన్చెరు: అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామపంచాయతీ కార్యదర్శిని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గురువారం సస్పెండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేశారు. ముత్తంగి కార్యదర్శి కిషోర్ అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇవ్వగా, జిల్లా పంచాయతీ అధికారి తనిఖీలో అక్రమ నిర్మాణాలు గుర్తించి, వాటిని తొలగించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, తొలగించడంలో నిర్లక్ష్యం […]
Continue Reading