తెలంగాణ రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీని బలోపేతంచెయ్యాలి
మనవార్తలు ,పటాన్ చెరు బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యంగా బీఎస్సీ కార్యచరణ ప్రణాళిక ఉంటుందని బీఎస్సీ పటాన్ చెరు ఉపాధ్యక్షులు ప్రవీణ్, సతీష్ లు అన్నారు . సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురంలో బహుజన సమాజ్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పటాన్ చెరు ఉపాధ్యక్షులు ప్రవీణ్ ఆధ్వర్యంలోతెల్లాపూర్ మున్సిపాలిటీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బహుజన సమాజ్ పార్టీలో చేరారు. జిల్లా అధ్యక్షులు జి.సతీష్ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. […]
Continue Reading