సిరికొండ మధుసూదనాచారికి కంజర్ల కృష్ణమూర్తి చారి జన్మదిన శుభాకాంక్షలు

politics Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

తెలంగాణ తొలి శాసనసభ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా కంజర్ల కృష్ణమూర్తి చారి ఆయనను కలిసి ఘనంగా సత్కరించి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో, ప్రజాసేవలో మధుసూదనాచారి చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కృష్ణమూర్తి చారి ఆకాంక్షించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *