నిరుపేద మహిళ అంతక్రియలకు ఆర్దిక సాయం అందించిన ఎన్ఎంఎం యువసేన
సంగారెడ్డి జిన్నారం మండల్ మంగంపేట గ్రామంలో నిరుపేద మంగలి నర్సమ్మ చనిపోవడం తో వారిది పేద కుటుంభం కావడం తో వారు అంతక్రియలకు ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో వారు ఎన్ఎంఎం యువసేన సభ్యులు లను కలసి తెలపడంతో వారుచిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ గారికి చెప్పడంతో వారు స్పందించి 5,000 ఐదు వేలరూపాయల ఆర్దిక సాయం అందజేశారు .స్థానిక వార్డ్ నంబర్ పంబలా గణేష్ చేతుల మీదగా వారి కుమారుడు మంగలి స్వామి కి 5,000 […]
Continue Reading