శాండ్విక్ పరిశ్రమలో సిఐటియు ఘనవిజయం
హెచ్ఎంఎస్ పై 131 ఓట్లతో భారీ విజయం మరోసారి విజయకేతనం ఎగురవేసిన కార్మికుల వేగు “చుక్క” కార్మిక శ్రేయస్సే సిఐటియు లక్ష్యం ఈ విజయం మరింత బాధ్యతను పెంచింది సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు, శాండ్విక్ యూనియన్ అధ్యక్షులు చుక్కా రాములు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: కార్మిక వర్గానికి దిక్సూచిగా నిలిచిన శాండ్విక్ పరిశ్రమ లో సిఐటియు ఘన విజయం సాధించింది. పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతంలోని శాండ్విక్ పరిశ్రమలో శుక్రవారం జరిగిన కార్మిక సంఘం గుర్తింపు […]
Continue Reading