గీతం అధ్యాపకులకు భారీ ప్రాజెక్టులు, గ్రాంట్లు
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో పనిచేస్తున్న అధ్యాపకులకు శాస్త్ర, సాంకేతిక పరిశోధనా మండలి (సెర్చ్), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సెర్చ్ రీసెర్చ్ (ఐసీఎస్ఎస్ఆర్) నుంచి గణనీయమైన పరిశోధనా! గ్రాంట్లు మంజూర్నెట్టు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డి.ఎస్. రావు గురువారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ని రసాయన శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శిర్పేందు ఘోష్, ‘జీవ’ పారతో ప్రోటీన్ల శక్రత నియంత్రిత పరస్పర చర్య […]
Continue Reading