ట్రైస్ట్ విత్ నేచర్ బుక్ ఆవిష్కరణ
శేరిలింగంపల్లి, మనవార్తలు ప్రతినిధి : ప్రముఖ కళాకారులు రామకృష్ణ పేరి భారతీయ మరియు పాశ్చాత్య కళాకారుల గ్రేట్ మాస్టర్స్ యొక్క డాక్యుమెంట్ చేసిన రచనలను చూసిన తర్వాత ఆలోచనతో మొత్తం 96 పెయింటింగ్స్‌తో కూడిన ట్రైస్ట్ విత్ నేచర్ అనే పుస్తకాన్ని శనివారం రోజు మాదాపూర్ లోని చిత్రమయి స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ డైరెక్టర్ డాక్టర్ కె. లక్ష్మీ ఆవిష్కరించారు. గౌరవ అతిధులుగా సిరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెయింటింగ్ డైరెక్టర్ యు.పి. స్వామి, ప్రముఖ కళాకారులు […]
Continue Reading