Apollo sputnic v vaccine launch

సుత్నిక్ వీ వ్యాక్సినేషన్ ప్రక్రియ  ప్రారంభం….

 సుత్నిక్ వీ వ్యాక్సినేషన్ ప్రక్రియ  ప్రారంభం…. హైదరాబాద్: డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్ భాగస్వామ్యంతో స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌లను అపోలో హాస్పిటల్స్‌ ద్వారా అందిస్తున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ లేబరేటరీస్‌, బ్రాండెడ్‌ మార్కెట్ సీఈవో ఎం వీ రమణ తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో సుత్నిక్ వీ వాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. భారతదేశంలో స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ ఆవిష్కరణలో భాగంగా అపోలో హాస్పిటల్స్‌తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల చాలా సంతోషంగా ఉన్నామన్నారు. డాక్టర్‌ రెడ్డీస్‌ దిగుమతి చేసుకున్న […]

Continue Reading
KALICHARAN

జీవ వైవిధ్యాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలి…

జీవ వైవిధ్యాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలి… -జీవ వైవిధ్య మండలి కార్యదర్శి కాళీ చరణ్ హైదరాబాాద్: జీవ వైవిధ్యంపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి కార్యదర్శి కాళీ చరణ్‌ అన్నారు. ప్రతి ఏడాది మే 22 వతేదీ అంతర్జాతీయ జీవ వైవిద్య దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని.. కరోనా కారణంగా ఈ సారి ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. తెలంగాణ జీవ వైద్య మండలి, సాగర్‌ సాప్ట్‌వేర్‌ […]

Continue Reading

మాస్కే శ్రీరామ రక్ష….

మాస్కే శ్రీరామ రక్ష…. -డాక్టర్ జీవీఎస్‌ రావు హైదరాబాద్ సిి : భౌతిక దూరం పాటించడంతో పాటు… మాస్క్ ధరించడంతోనే కరోనా గోలుసును తెంపవచ్చని డాక్టర్ రావూస్ ఈఎన్‌టీ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ జీవీఎస్ రావు అన్నారు . హైదరాబాద్ ఎంజీబీఎస్, కాచీగూడ రైల్వే స్టేషన్ , కేపీహెచ్‌బీ బస్టాండ్‌లో డాక్టర్ రావూస్ ఈఎన్‌టీ ఆసుపత్రి ,హైదరాబాద్‌ ఈఎన్‌టీ రీసెర్చ్ ఫౌండేషన్ సంయుక్తంగా వలస కూలీలకు, ప్రయాణీకులకు ఉచితంగా మాస్కులు , వాటర్‌ బాటిల్స్‌, ఆహార పదార్థాల […]

Continue Reading

డాక్టర్ కేర్ కోవిద్ కేర్ మెడిసిన్ ను ఆవిష్కరించిన బిగ్ బాస్ ఫేం..

డాక్టర్ కేర్ కోవిద్ కేర్ మెడిసిన్ ను ఆవిష్కరించిన బిగ్ బాస్ ఫేం… అషు రెడ్డి హైదరాబాద్: ప్రజల నిర్లక్ష్యం కారణంగానే కరోనా సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తుందని డాక్టర్ కేర్ హోమియోపతి ఛైర్మన్ డాక్టర్ ఏ.ఎం.రెడ్డి తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ దస్పల్లా హోటల్ లో డాక్టర్ కేర్ కోవిద్ కేర్ పేరుతో రూపొందించిన మెడిసిన్ ను వర్థమాన నటి అషురెడ్డితో కలిసి ఆయన ఆవిష్కరించారు . ప్రివెంటివ్ కేర్, క్యూరెటివ్ కేర్ , పోస్ట్ కోవిద్ […]

Continue Reading

గ్రీన్ హైదరాబాద్ కు అందరూ సహకరించాలి : మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ

గ్రీన్ హైదరాబాద్ కు అందరూ సహకరించాలి – నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ – డంపు యార్డులను ఆకస్మికంగా తనిఖీ చేసిన మేయర్ పటాన్ చెరు: పటాన్ చెరు జీహెచ్ఎంసీ పరిధిలోని డంపు యార్డులను జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా శుక్రవారం మేయర్ కూకట్ పల్లి నుండి పటాన్ చెరు పట్టణానికి సందర్శించి, పనులను పరిశీలించారు. చెత్త సేకరణ, విసర్జన, పారిశుధ్య కార్మికుల పనితీరు తదితర […]

Continue Reading

కేసీఆర్, కేటీఆర్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని పూజలు…

సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ కరోనా నుండి త్వరగా కోలుకోవాలని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని హైదరాబాద్ ఎల్.వి.ప్రసాద్ ఆసుపత్రి సమీపంలోని రామాలయంలో శ్రీ కోదండ సీతారామ స్వామి కి, ఆంజనేయ స్వామి కి టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మహేష్ పాటిల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా పటాన్ చెరు పట్టణంలోని శ్రీ రామలింగేశ్వర దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ ,రాజు,వంశీ ,చంద్రశేఖర్ ,బాబా తదితరులు పాల్గొన్నారు.

Continue Reading