అక్టోబర్ 9 నుంచి ఫ్లిప్‌సైడ్ అడ్వెంచర్ పార్క్‌లోసెలబ్రిటీ దాండియా నైట్స్
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : నగరంలో నవరాత్రి సందడి మొదలుకానుంది. హైదరాబాద్ మోడల్స్ , రాఘవి మీడియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 10వ సీజన్ సెలబ్రిటీ దాండియా నైట్స్ 2026, అక్టోబర్ 9 నుంచి 20వ తేదీ వరకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని ఐఎస్‌బీ రోడ్ లో గల ఫ్లిప్‌సైడ్ అడ్వెంచర్ పార్క్ వేదికగా జరగనుంది.12 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో సంప్రదాయ దాండియా, సంగీతం, నృత్యం, వినోదం, సెలబ్రిటీల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. కుటుంబాలు, […]
Continue Reading