రష్మిక మందన్నతో “సువర్ణ అవకాశం” పోటీ గ్రాండ్ ఫైనల్‌ను నిర్వహించిన టాటా టీ చక్ర గోల్డ్
_హైదరాబాద్‌లోని టాటా టీ చక్ర గోల్డ్ అభిమానులతో ఒక కప్పు టీ తాగుతూ ఆమె సంభాషించారు మనవార్తలు ,హైదరాబాద్: దక్షిణ భారతదేశంలో రెండవ అతిపెద్ద టీ బ్రాండ్, టాటా టీ చక్ర గోల్డ్, ప్రతి సిప్‌లోనూ దాని మహోన్నత రుచిని వేడుక జరుపుకుంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటకలో గత 90 రోజులుగా ఎంతో ఆసక్తిగా నిర్వహిస్తున్న సువర్ణ అవకాశం పోటీని ఈ రోజు బ్రాండ్ అంబాసిడర్ రష్మిక మందన్న సమక్షంలో ముగించింది. “సువర్ణ అవకాశం” కార్యక్రమం […]
Continue Reading