అన్నపూర్ణేశ్వరుడిగా దర్శనమిస్తున్న సిద్ధి గణపతి 

Telangana

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:

ఇస్నాపూర్ మున్సిపల్ పరిధి రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి వినాయక చవితి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా నేడు ఎనిమిదవ రోజు అన్నపూర్ణేశ్వరుడిగా దర్శనమిస్తున్న సిద్ధి గణపతి అనంతరం ఉదయం పంచామృత అభిషేకం విశేషాలంకరణ హోమం నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించిన ఆలయ నిర్వాహకులుఈ కార్యక్రమంలో ఈఓ లావణ్య జూనియర్ అసిస్టెంట్ ఈశ్వర్ ఆలయ సిబ్బంది , అర్చకులు ఉత్సవ కమిటీ సభ్యులు పట్లోళ్ల లక్ష్మారెడ్డి, సాయి గణేష్, సతీష్ కుమార్, మురళి గౌడ్, సంతోష, ప్రభు ,శివరాములు, రాజేష్, ముకుంద రెడ్డి, నారాయణరెడ్డి, మహేష్ ,కృష్ణ, శ్రీనివాస్, రత్న ,కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు ,ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *