విద్యార్థి దశ నుండే క్రీడలపై ఆసక్తి పెంపొందించాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
సమాజం నుండి మాదకద్రవ్యాలను తరిమికొట్టాలి.. ప్రతి విద్యార్థి క్రీడా స్ఫూర్తి పెంపొందించుకోవాలి.. క్రీడలు క్రీడాకారుల అభివృద్ధికి సంపూర్ణ సహకారం పటాన్చెరులో ఘనంగా ప్రారంభమైన గూడెం విష్ణువర్ధన్ రెడ్డి స్మారక 10వ జాతీయస్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు లాంఛనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ వివిధ రాష్ట్రాల నుండి హాజరైన రెండు వేల మంది క్రీడాకారులు ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు కృతజ్ఞతలు తెలిపిన క్రీడాకారులు.. తల్లిదండ్రులు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ […]
Continue Reading