ఇస్నాపూర్ మున్సిపాలిటీలో అభివృద్ధి పరుగులు
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు. పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి వివిధ కాలనీలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ఇస్నాపూర్ మున్సిపాలిటీ ప్రజలు ఎంతో నమ్మకంతో బిఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారని.. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి కాలనీలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని పాశమైలారం, ఇస్నాపూర్, చిట్కుల్ […]
Continue Reading