ఎన్టీఆర్ కు నివాళ్ళు అర్పించిన గణేష్ ముదిరాజ్

politics Telangana

శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి : 

తెలుగు సినీ ప్రఖ్యాత నటుడు, మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మియాపూర్ డివిజన్ లోని నడిగడ్డ తాండ రోడ్డులో గల ఆయన విగ్రహానికి బీజేపీ నేత గుండె గణేష్ ముదిరాజ్ పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *