ప్రపంచ తెలుగు సాహితీ మహాసభలను విజయవంతం చేయండి: ఎమ్మెల్సీ అంజిరెడ్డి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రపంచ తెలుగు సాహితీ మహాసభలను విజయవంతం చేయాలని మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల శాసనమండలి సభ్యులు అంజి రెడ్డి పిలుపునిచ్చారు. జూన్ 6,7 తేదీలలో రాజమహేంద్రవరంలో జరుగనున్న ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలకు సంబంధించిన గోడ పత్రికను ఎమ్మెల్సీ అంజిరెడ్డి చేతుల మీదుగా అవిష్కరించటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. తెలుగు భాషా పరిరక్షణకు బాధ్యతయుతంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలుగు భాషోద్దరణకు సాహితీ […]

Continue Reading

వైభవంగా శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీనివాస కళ్యాణం

 -ఆధ్యాత్మిక సాగరమైన చిట్కుల్ -లోక కళ్యాణార్థం నీలం కవిత మధు దంపతుల సంకల్పం -అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా సాగిన వేడుక -గోవింద నామస్మరణతో మారుమోగిన పరిసరాలు -భారీగా తరలివచ్చిన భక్తజనం, పాల్గొన్న ప్రముఖులు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా, భక్తుల జయజయధ్వానాల మధ్య ఇస్నాపూర్ మున్సిపాలిటీ చిట్కుల్ లోని ఎన్ ఎం ఆర్ క్యాంపు కార్యాలయం ఒక మినీ తిరుపతిని తలపించింది. శుక్రవారం మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ […]

Continue Reading

శశికళ యాదవ రెడ్డి సన్మానించిన కైతలపురం రాములు

— అమీన్‌పూర్ సర్పంచ్‌గా విశేష సేవలు అందించిన శశికళ యాదవ రెడ్డి — గత సేవలను కొనియాడిన రాములు మనవార్తలు ప్రతినిధి , అమీన్ పూర్ : తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితులైన శశికళ యాదవ రెడ్డి గారిని పటాన్చెరు నియోజకవర్గం స్వేరో నెట్వర్క్ ఇంచార్జ్ కైతలాపురం రాములు శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమం మర్యాదపూర్వక వాతావరణంలో జరిగింది.ఈ సందర్భంగా కైతలాపురం రాములు మాట్లాడుతూ.. శశికళ యాదవ రెడ్డి ప్రజలతో మమేకమై పనిచేసే నాయకురాలని కొనియాడారు. గతంలో […]

Continue Reading

తెలంగాణ పోలీసు అకాడమీతో గీతం కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అవగాహనా ఒప్పందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (కె.ఎస్.పి.పి) శుక్రవారం రాజా బహద్దూర్ వెంకట్ రామిరెడ్డి (ఆర్బీవీఆర్ఆర్) తెలంగాణ పోలీసు అకాడమీతో అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. విద్యా సంస్థలు, చట్ట అమలు సంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేసే దిశగా ఒక ముఖ్యమైన అడుగు వేస్తూ కుదుర్చుకున్న ఈ ఎంవోయూ పత్రాలను పోలీసు అకాడమీ డైరెక్టర్ అభిలాష బిష్ట్, గీతం రిజిస్ట్రార్ డాక్టర్ […]

Continue Reading

నిపుణులుగా ఎదిగి, వృత్తిలో రాణించండి

గీతం విద్యార్థులకు విభాగాధిపతి ప్రొఫెసర్ సంజీవ్ కుమార్ సూచన మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ఎంపిక చేసుకున్న రంగంలో నిపుణులుగా ఎదిగి, ఆయా వృత్తులలో మేటివారిగా రాణించాలని గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లోని టెలివిజన్ ప్రసార కోర్సులు, ప్రయోగాత్మక యానిమేషన్, మీడియా నిర్వహణ పద్ధతులు విభాగాధిపతి ప్రొఫెసర్ సంజీవ్ కుమార్ విద్యార్థులకు సూచించారు. పూణేలోని ఎంఐటీ-డబ్ల్యూపీయూ విశ్వవిద్యాలయ సహకారంతో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులో నిర్వహించిన రెండు వారాల ‘జాతీయ […]

Continue Reading

గణేష్ గడ్డ దేవాలయం అభివృద్ధికి కృషి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ఆగస్టు 16న గణేష్ గడ్డ సిద్ధి వినాయక దేవాలయం రాజ గోపురాల ప్రారంభోత్సవం సాలహారం పనులను వేగవంతం చేయండి ఒక కోటి 50 లక్షల రూపాయల సొంత నిధులతో రాజగోపురాల నిర్మాణం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : గణేష్ గడ్డ శ్రీ సిద్ధి వినాయక దేవాలయం ఆవరణలో నిర్మించిన మూడు రాజగోపురాలను ఆగస్టు 16వ తేదీన ప్రారంభించబోతున్నట్లు పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. అదే రోజు ఆలయ శిఖర ప్రతిష్టాపన సైతం […]

Continue Reading

బంగారం కొనొద్దు, భోజనం మానేయండిన్న చరిత్ర కాంగ్రెస్‌ది కాదా ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి

మనవార్తలు ప్రతినిధి , రామచంద్రపురం : బంగారం కొనొద్దని, భోజనం మానేయండిన్న చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో మాట్లాడుతూ ప్రధాని మోడీ వాఖ్యలను కాంగ్రెస్ నాయకులు తప్పుగా ప్రచారం చేస్తూ వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ‘గతంలో కాంగ్రెస్ ప్రధాని గా జవహర్‌లాల్ నెహ్రూ ఉన్న టైంలో దేశంలో ఆహార కొరత ఉన్నప్పుడు దక్షిణ భారతీయులు అన్నం, ఉత్తర భారతీయులు చపాతీలు తినడం తగ్గించాలని, ఫంక్షన్లకు దూరంగా ఉండాలని […]

Continue Reading

భద్రకాళి సేవ సమితి ఆధ్వర్యంలో 23వ హనుమాన్ జయంతోత్సవం

ప్రతి ఒక్కరు సేవ గుణాన్ని అలవర్చుకోవాలి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : భద్రకాళి సేవ సమితి ఆధ్వర్యంలో 23వ హనుమాన్ జయంతోత్సవం ఘనంగా నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, కార్మిక నాయకులు నర్ర బిక్షపతి, గూడెం మధుసూదన్ రెడ్డి, కోల్కూరి రామచంద్రారెడ్డి, మిద్దెల సుధాకర్ గౌడ్, ఎండిఆర్ యువసేన చైర్మన్ మాద్రి పృథ్వీరాజ్ హాజరై స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు .అనంతరం మాజీ ఎమ్మెల్యే […]

Continue Reading

కార్మికులకు తీవ్ర నష్టం చేసే లేబర్ కోడ్స్ ను తక్షణమే రద్దు చేయాలి

కేంద్ర ప్రభుత్వం కార్మికులను లేబర్ కోడ్స్ తో కట్టు బానిసలుగా మారుస్తారా సిఐటియు పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ కన్వీనర్ అతిమేల మానిక్ పాశమైలారం పారిశ్రామిక వాడలో సిఐటియు ఆధ్వర్యంలో లేబర్ కోడ్స్ నిబంధనలు నోటిఫైడ్ కాఫీల దగ్ధం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : కార్మికులను లేబర్ కోడ్స్ తో కట్టు బానిసలుగా మారుస్తాయని కార్మికులకు తీవ్ర నష్టం చేసే లేబర్ కోడ్స్ ను తక్షణమే రద్దు చేయాలని సిఐటియు పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ కన్వీనర్ అతిమేల […]

Continue Reading

నోయిడా కార్మికుల న్యాయమైన డిమాండ్ల ను వెంటనే పరిష్కరించాలి

శాండ్విక్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పాండురంగారెడ్డి అరెస్టు చేసిన నోయిడా కార్మికులను వెంటనే విడుదల చెయ్యాలి లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చెయ్యాలి నోయిడా కార్మికులకు సంఘీభావంగా శాండ్విక్ పరిశ్రమ వద్ద శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ప్లే కార్డులతో లతో నిరసన మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : నోయిడా కార్మికుల న్యాయమైన డిమాండ్ల ను వెంటనే పరిష్కరించాలని,అరెస్టు చేసిన నోయిడా కార్మికులను తక్షణమే విడుదల చెయ్యాలని శాండ్విక్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పాండురంగారెడ్డి […]

Continue Reading