కార్మికులకు తీవ్ర నష్టం చేసే లేబర్ కోడ్స్ ను తక్షణమే రద్దు చేయాలి

కేంద్ర ప్రభుత్వం కార్మికులను లేబర్ కోడ్స్ తో కట్టు బానిసలుగా మారుస్తారా సిఐటియు పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ కన్వీనర్ అతిమేల మానిక్ పాశమైలారం పారిశ్రామిక వాడలో సిఐటియు ఆధ్వర్యంలో లేబర్ కోడ్స్ నిబంధనలు నోటిఫైడ్ కాఫీల దగ్ధం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : కార్మికులను లేబర్ కోడ్స్ తో కట్టు బానిసలుగా మారుస్తాయని కార్మికులకు తీవ్ర నష్టం చేసే లేబర్ కోడ్స్ ను తక్షణమే రద్దు చేయాలని సిఐటియు పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ కన్వీనర్ అతిమేల […]

Continue Reading

నోయిడా కార్మికుల న్యాయమైన డిమాండ్ల ను వెంటనే పరిష్కరించాలి

శాండ్విక్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పాండురంగారెడ్డి అరెస్టు చేసిన నోయిడా కార్మికులను వెంటనే విడుదల చెయ్యాలి లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చెయ్యాలి నోయిడా కార్మికులకు సంఘీభావంగా శాండ్విక్ పరిశ్రమ వద్ద శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ప్లే కార్డులతో లతో నిరసన మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : నోయిడా కార్మికుల న్యాయమైన డిమాండ్ల ను వెంటనే పరిష్కరించాలని,అరెస్టు చేసిన నోయిడా కార్మికులను తక్షణమే విడుదల చెయ్యాలని శాండ్విక్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పాండురంగారెడ్డి […]

Continue Reading

రసాయన శాస్త్రంలో లీలా ప్రసాద్ కు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి లీలా ప్రసాద్ కౌతారపు డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘ద్రవ ఔషధ మోతాదు రూపాల నాణ్యతను అంచనా వేయడానికి డిజైన్ ద్వారా నాణ్యత దృష్ట్యా హరిత విశ్లేషణాత్మక పద్ధతి అభివృద్ధి’ చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ రసాయన శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎ.రత్నమాల […]

Continue Reading

బోధనా పద్ధతులపై గీతంలో శిక్షణ

భౌతికశాస్త్ర ఉపాధ్యాయులకు వృత్తి వికాస కార్యక్రమం శిక్షణలో ఐఐటీ, ఐఐఎస్సీ, బార్క్ నిపుణులు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని, భౌతికశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘అధునాతన భావనలు, బోధనా పద్ధతులు, విద్యా సాధనాలు’ అనే అంశంపై భౌతికశాస్త్ర ఉపాధ్యాయులకు మూడు రోజుల రెసిడెన్షియల్ వృత్తి వికాస కార్యక్రమాన్ని (ఆర్పీడీపీ) జూన్ 1 నుంచి 3వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇండియన్ ఫిజిక్స్ అసోసియేట్ (ఐపీఏ) విశాఖ చాప్టర్ సహకారంతో, […]

Continue Reading

క్రీడల పట్ల ఆసక్తి కలిగిన ఎమ్మెల్యే దొరకడం అదృష్టం సినీ నటుడు సుమన్

ఆత్మ రక్షణకు కరాటే దోహదం ప్రతి ఒక్కరు స్వీయ రక్షణ కోసం కరాటే నేర్చుకోవాలి పటాన్‌చెరులో అట్టహాసంగా ముగిసిన గూడెం విష్ణువర్ధన్ రెడ్డి స్మారక 10వ జాతీయస్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీలు.. విజేతలకు సినీ నటుడు సుమన్ తో కలిసి బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత సమాజంలో స్వీయ రక్షణ కోసం విద్యార్థినిలు, మహిళలు తప్పకుండా కరాటే నేర్చుకోవాలని దీని ద్వారా మానసిక ప్రశాంతత శారీరక ధారుడ్యత లభిస్తుందని […]

Continue Reading

పటాన్‌చెరులో ప్రభుత్వ నాయబ్ ఖ్వాజీ కార్యాలయం ప్రారంభం

-పటాన్‌చెరు రామచంద్రపురం అమీన్‌పూర్ జిన్నారం మండలాలకు ప్రభుత్వ నాయబ్ ఖ్వాజీగా హాఫిజ్ మొహమ్మద్ ఇబ్రహీం నియామకం -ఖ్వాజీ ఆఫీసులు మైనారిటీ సంక్షేమ శాఖ పరిధిలో ప్రాంతీయ వక్ఫ్ బోర్డుల ఆమోదంతో పనిచేస్తాయి -ముస్లిం వివాహాల రిజిస్ట్రేషన్ చట్టపరంగా నాయబ్ ఖ్వాజీ హాఫిజ్ మొహమ్మద్ ఇబ్రహీం ద్వారా చేయించుకోవాలి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని శాంతినగర్ కాలనీలో తెలంగాణ ప్రభుత్వ నాయబ్ ఖ్వాజీ కార్యాలయం అధ్యక్ష ఖ్వాజీ హాజీ సయ్యద్ లతీఫ్ అలీ […]

Continue Reading

విద్యార్థి దశ నుండే క్రీడలపై ఆసక్తి పెంపొందించాలి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

సమాజం నుండి మాదకద్రవ్యాలను తరిమికొట్టాలి.. ప్రతి విద్యార్థి క్రీడా స్ఫూర్తి పెంపొందించుకోవాలి.. క్రీడలు క్రీడాకారుల అభివృద్ధికి సంపూర్ణ సహకారం పటాన్‌చెరులో ఘనంగా ప్రారంభమైన గూడెం విష్ణువర్ధన్ రెడ్డి స్మారక 10వ జాతీయస్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు లాంఛనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ వివిధ రాష్ట్రాల నుండి హాజరైన రెండు వేల మంది క్రీడాకారులు ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు కృతజ్ఞతలు తెలిపిన క్రీడాకారులు.. తల్లిదండ్రులు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ […]

Continue Reading

కిర్బీ పరిశ్రమలో సీఐటీయూ చారిత్రాత్మికమైన వేతన ఒప్పందం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు

117 మంది క్యాజువల్ కార్మికుల పర్మినెంట్ గ్రాస్ సాలరీలోరూ.10,545/-, సిటీసిలో రూ.12,486/- నెల వేతనం పెంపు రిటైర్మెంట్ బెనిఫిట్ ఒక నెల గ్రాస్ శాలరీ కార్మికుల భద్రత, సంక్షేమం సిఐటియుతోనే సాధ్యం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : పాశమైలారం పారిశ్రామిక వాడ లోని కిర్బీ పరిశ్రమలో సిఐటియు ఆధ్వర్యంలో చారిత్రాత్మకమైన వేతన ఒప్పందం సాధించామని, ఈ పరిశ్రమలో 117 మంది క్యాజువల్ కార్మికులను పర్మినెంట్ చేయించడం జరిగిందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు, యూనియన్ అధ్యక్షులు చుక్క […]

Continue Reading

సాకి చెరువులో గుర్రపు డెక్క తొలగింపు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : చెరువుల సంరక్షణ కోసం శరవేగంగా గుర్రపుడెక్క తొలగింపు పనులను చేపడుతున్నట్లు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని సాకి చెరువులో 70 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న గుర్రపు డెక్క తొలగింపు పనులను గురువారం ఉదయం ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమయ్యే లోపు పనులు పూర్తి కావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డివిజన్ పరిధిలోని తిమ్మక్క చెరువు, జేపీ […]

Continue Reading

మానవీయ, సాంఘిక శాస్త్రాల ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్న గీతం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ఎస్) 2026-27 విద్యా సంవత్సరానికి గాను మానవీయ, సాంఘిక శాస్త్రాలలో యూజీ, పీజీ, పీహెచ్.డీ. కోర్సులలో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ విషయాన్ని ఆ స్కూల్ ఇన్ ఛార్జి డైరెక్టర్ డాక్టర్ శామ్యూల్ థరు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.జాతీయ లేదా రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్షలలో పొందిన చెల్లుబాటు […]

Continue Reading