గాంధీజీ సిద్ధాంతాలు నిత్య ఆచరణీయం: వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : సత్యం, అహింస, పరిశుభ్రతలను ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరించాలి అని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం అన్నారు . జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతిని పురస్కరించుకొని పటాన్చెరు పట్టణం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం మాట్లాడుతూగాంధీజీ కేవలం ఒక వ్యక్తి కాదని, అపారమైన శక్తినని కొనియాడారు. లండన్ లో లా చదివిన […]
Continue Reading