పటాన్చెరు నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హబ్ గా తీర్చిదిద్దడమే నా ధ్యేయం పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి
బంగారు భవిష్యత్తుకి ఇంటర్మీడియట్ అత్యంత కీలకకం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : విద్యార్థి జీవితంలో లక్ష్యం అనేది అత్యంత కీలకమని ఇష్టపడి చదివితే సాధించలేనిది ఏదీ లేదని చదువు అనే ఆయుధం ద్వారా జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి తెలిపారు.పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ ఫంక్షన్ హాలులో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పదవ తరగతి వార్షిక […]
Continue Reading