గీతమ్ లో ఉర్రూతలూగించిన డాన్స్ లు
– కళ్లు మిరిమిట్లు గొలిపేలా సాగిన ‘స్పిట్ యువర్ గేమ్’ పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని కళాకృతి విద్యార్థులు ‘స్పిట్ యువర్ గేమ్’ పేరిట శుక్రవారం: నిర్వహించిన ఒకరోజు స్ట్రీట్ డ్యాన్స్ మహోత్సవాలు యువతను ఉర్రూతలూగించాయి. కళ్లు మిరిమిట్లు గొలిపేలా సాగిన డ్యాన్స్ పోటీలు విద్యార్థులను ఒకచోట నిలువనీయకుండా ఊగిపోయేలా చేశాయి.హెదరాబాద్ లో అంతర్లీనంగా ఉన్న వీథి నృత్యాల సంస్కృతిని వెలుగులోకి తీసుకురావడంతో పాటు, భాగ్యనగరంలోనే ఇటువంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని నిర్వహించిన […]
Continue Reading