మన తెలంగాణలో సీఎం కేసీఆర్ గారి అభివృద్ధి, సంక్షేమ పాలన కొనసాగిద్దాం_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
_ప్రతి గడపకు సంక్షేమం.. ప్రతి గ్రామంలో అభివృద్ధి.. _సబ్బండ వర్గాల సంక్షేమం కోసం జిఎంఆర్ నవరత్నాలు _పేదలు, రైతులు, మహిళల సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టో పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి : కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమం మరింత ముందుకు వెళ్లాలంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ పార్టీకి ఘన విజయం అందించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పథకాలను కొనసాగించడంతో పాటు… అన్ని వర్గాల ప్రజల […]
Continue Reading