నెపుణ్యం ఉంటే కోరుకున్న ఉద్యోగాన్ని పొందొచ్చు’
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ప్రస్తుత పోటీ ప్రపంచంలో రోజురోజుకూ నూతన సాంకేతికతలు వస్తున్నాయని, మారుతున్న పరిజ్ఞానంపై పట్టు సాధించిన, తగిన నెప్తుణ్యాలను అలవరచుకుంటే కోరుకున్న ఉద్యోగం పొందవచ్చని గీతం పూర్వ విద్యార్థి, అమెరికా (ఫ్లోరిడా)లోని అమెజాన్ రోబోటిక్స్లో పనిచేస్తున్న సురావ్ అనూజ్ అన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ లోని బీటెక్ చివరి ఏడాది విద్యార్థులతో బుధవారం ఆయన ముఖాముఖి నిర్వహించారు.బీటెక్ పూర్తిచేస్తూనే ప్రాంగణ నియామకాలపై దృష్టి సారించి, అత్యుత్తమ నైపుణ్యాలతో కోరుకున్న ఉద్యో గాన్ని పొంది, […]
Continue Reading