వినూత్నంగా ఫ్రెషర్స్ పార్టీ…

మనవార్తలు,పటాన్ చెరు: గీతం హెదరాబాద్ బిజినెస్ స్కూల్ , గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ విద్యార్థులు విడివిడిగా ఫ్రెషర్స్ పార్టీలను మంగళవారం వినూత్నంగా నిర్వహించారు . ఎంతో ఉత్సుకతతో ఫ్రెషర్స్ పార్టీ కోసం ఆసక్తిగా ఎదురు చూసిన మేనేజ్మెంట్ , సెన్స్ విద్యార్థులు సంగీతం , ఆటలు , పాటలు , పసందైన విందులతో ఉల్లాసంగా , ఉత్సాహభరితంగా గడిపారు . కొత్త విద్యార్థులను స్నేహపూర్వక వాతావరణంలో స్వాగతించడం , వారి సృజనాత్మక ప్రేరణలను ప్రోత్సహించడం , […]

Continue Reading

హైదరాబాద్‌లో తమ9వ రెస్టారెంట్‌ను తెరిచిన బార్బిక్యు నేషన్‌

మనవర్తలు, శేరిలింగంపల్లి : భారతదేశంలో అగ్రగామి క్యాజువల్‌ డైనింగ్‌ రెస్టారెంట్‌ చైన్‌, బార్బిక్యు నేషన్‌ దేశ వ్యాప్తంగా తమ 167వ ఔట్‌లెట్‌ను హైదరాబాద్‌ నగరంలో మధీనగూడా లోని జీఎస్‌ఎం మాల్‌ లోఈ రెస్టారెంట్‌ను ఎన్‌జీఓ –హోప్‌ ఫర్‌ లైఫ్‌కు చెందిన చిన్నారులు ప్రారంభించారు. హైదరాబాద్‌లోని ఫుడీస్‌ ఇప్పుడు తమ సొంత మాంసాహార మరియు శాఖాహార బార్బిక్యులను రెస్టారెంట్‌లోని టేబుల్స్‌ వద్దనే గ్రిల్‌ చేసుకోవచ్చు. బార్బిక్యునేషన్స్‌ 167వ ఔట్‌లెట్‌లో ఒకేసారి 128 మంది అతిథులు కూర్చోవచ్చు. ఈ రెస్టారెంట్‌ను […]

Continue Reading

మార్కెట్ లోకి హార్ష్య టాయోట కొత్త గ్లాంజ కార్ ఆవిష్కరణ

మన వార్తలు, శేరిలింగంపల్లి : ఎన్నో కొత్త కొత్త మోడల్ కార్లకు పెరు గాంచిన హార్ష్య టాయోట కంపెనీ ఈ సమ్మర్ లో న్యూ కూల్ టయోట గ్లాoజ కార్ ను శనివారం రోజు ప్రముఖ సినీ నటుడు నవదీప్ కొత్తగూడ, కొండాపూర్ లోని టయోట షో రూమ్ లో మార్కెట్ లోకి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి మంచి అధునాతనమైన ఫ్యూచర్ లతో తీర్చిదిద్దబడిన ఈ కారు మంచి మైలేజీ ఇస్తుందని అన్నారు. […]

Continue Reading

ఎన్ సి ఎస్ స్కైలైన్ హైరైస్ అపార్ట్మెంట్ లోగోను ఆవిష్కరించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

మనవార్తలు,హైదరాబాద్ ఎన్ సి ఎస్ గ్రూప్ (NCS) ఆధ్వర్యంలో ఫార్చ్యూన్ ప్రైమ్ స్పేస్ మరియు ఎన్ సి ఎస్ స్కైలైన్ హైరైస్ అపార్ట్మెంట్ లోగోని మరియు ఎన్ సిఎస్ ఎంటరైన్మెంట్ బ్యానర్ లో ఏమంటివి ఏమంటివి టైటిల్ ను ప్రారంభించిన హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ,ఎన్ సి ఎస్ గ్రూప్ ఆధ్వర్యంలో ఎన్ సి ఎస్ ఫార్చ్యూన్ ప్రైమ్ స్పేస్ మరియు ఎన్ సి ఎస్ స్కైలైన్ హై రైస్ అపార్ట్మెంట్ రెండు కొత్త ప్రాజక్ట్ […]

Continue Reading

ఉల్లాసంగా బీ.ఆప్టోమెట్రీ ‘ ఫ్రెషర్స్ డే ‘….

మనవార్తలు ,పటాన్ చెరు: గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్లోని తొలి బ్యాచ్ బీ . ఆప్టోమెట్రీ విద్యార్థులు ‘ ప్రెషర్స్ డే ‘ వేడుకలను శుక్రవారం ఉల్లాసంగా , ఉత్సాహంగా జరుపుకున్నారు . విద్యార్థులలో అంతర్లీనంగా ఉన్న ప్రతిభను ప్రదర్శించే వీలును ఈ వేడుకల నిర్వహణ ద్వారా అధ్యాపకులు కల్పించారు . బెరుకుగా ప్రాంగణంలోకి అడుగిడిన విద్యార్థులకు లభించిన ఈ సాదర స్వాగతం వారిలో ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడించడమే గాక వారి మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని కూడా సృష్టించిందనడంలో […]

Continue Reading

వజ్రాభరణాలు ధరించడం అంటే తనకెంతో ఇష్టం కామిక్షి భాస్కర్ల

హైదరాబాద్ వజ్రాభరణాలు ధరించడం అంటే తనకెంతో ఇష్టమని ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ 2021 సాయి కామాక్షి భాస్కర్ల అన్నారు .హైదరాబాద్ తాజ్ కఈష్ణలో ఏర్పాటు చేసిన జక్ జువెలరీ ఎగ్జిబిషన్ ను ఆమె ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ అక్టోబర్ నాలుగో తేదీ వరకు కొనసాగుతుందని జక్ ట్రేడ్ ఫెయిర్ అండ్ ఎగ్జిబిషన్స్ ఛైర్మన్ సయ్యద్ జకీర్ అహ్మద్ తెలిపారు. దేశంలోని సుప్రసిద్ద అభరణాల వరక్తలు తమ సరికొత్త డిజైనరీ అభరణాలను ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించినట్లు […]

Continue Reading

జువెలరీ కలెక్షన్స్ ను ఆవిష్కరించిన హీరోయిన్ ద్రిషిక…

హైదరాబాద్ బంగారు వజ్రాభరణాలు ధరించి మోడల్స్ చేసిన ఫ్యాషన్ షో కలర్ ఫుల్‌గా సాగింది. హైదరాబాద్ పంజాగుట్ట మానేపల్లి జూవెలరీ షోరూంలో దసరా పండుగ సందర్భంగా సరికొత్త జువెలరీ కలెక్షన్స్‌ ను మోడల్స్‌తో కలిసిసంస్థ డైరెక్టర్ మురళీ కృష్ణ ఆవిష్కరించారు . పెళ్ళిళ్ళు పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా జువెలరీ కలెక్షన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని సినీ నటి ద్రిషిక చందర్ అన్నారు . మోడల్స్ బ్రైడల్,వెడ్డింగ్,ఫెస్టివ్ కలెక్షన్స్ ప్రదర్శిస్తూ నిర్వహించిన ఫ్యాషన్ షో కనువిందు చేసింది. […]

Continue Reading

సికింద్రాబాద్ తార్నాక సిమ్ అండ్ సామ్ ప్లే టౌన్ 5వ శాఖను ప్రారంభించిన డిప్యూటీ మేయర్

హైదరాబాద్ సిమ్ & సామ్ పార్టి ప్లే టౌన్ ఐదవ శాఖను డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి  న తార్నాక లోని స్పోర్ట్స్ స్క్వేర్ వద్ద ప్రారంభించారు.ఈ కొత్త శాఖ సర్కస్ థీమ్ ప్లే ఏరియా ఆధారంగా నిర్మిచంబడింది. ఇది హైదరాబాద్ లోనే కొత్త కాన్సెప్ట్, ఇది తమ పిల్లలు ఎలక్ట్రిక్ గాడ్జెట్ల నుండి దూరంగా ఉండాలని కోరుకునే తల్లిదండ్రులు మరియు పిల్లల హృదయాలను గెలుచుకుంటుంది. ఈ ప్లే టౌన్ ప్రారంభ సందర్భంగా శ్రీలత […]

Continue Reading

తెలంగాణలో కొత్తగా 14 ఫిపోలా ఔట్ లెట్లను ప్రారంభించిన ఫిపోలా రిటైల్ ఇండియా

హైదరాబాద్ మాంసం విక్రయ సంస్థ …ఫిపోలా తెలంగాణలో తమ సేవలను విస్తరించింది. తెలంగాణలో కొత్తగా 14 ఫిపోలా ఔట్ లెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ ఫౌండర్ సుశీల్ తెలిపారు .వచ్చే ఏడాదిలోగా దక్షిణ భారత దేశంలో 64 ఔట్ లెట్లు ఏర్పాటు చేస్తామని… ..2022 లోగా దేశ వ్యాప్తంగా రెండు వందల స్టోర్లు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు . మాంసం సీఫుడ్ తో పాటు ఐదు వందల రకాల మాంసపు ఉత్పత్తులను అందుబాటులో ఉంచామన్నారు. […]

Continue Reading

మిస్ అండ్ మిస్టర్ అర్బన్ ఇండియా పోటీలు 2021 పోటీలు

శేరిలింగంపల్లి : హైదరాబాద్ లోని ప్రముఖ ఫ్యాషన్ ఏజెన్సీ మిస్ అండ్ మిస్టర్ అర్బన్ ఇండియా 2021 పోటీలు మాదాపూర్ లోని బ్యాంకెట్ హాల్ లో శనివారం నాడు అట్టహాసంగా నిర్వహించింది. దీనికి సంబంధించిన నాలుగు ఎడిషన్లు కరోనా లాక్ డౌన్ కారణంగా ఆన్లైన్ లో నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు శరకడం శ్రీనివాస్ తెలిపారు. దేశవ్యాప్తంగా 300 మంది ఆడిషన్స్ లో పాల్గొనగా ఈ ఫైనల్ లో 50 మంది మోడల్స్ సెలక్ట్ అయ్యారు.సినీ నిర్మాత రియల్ […]

Continue Reading