ఇనార్బిట్ మాల్‌లోని సెంట్రో గ్రాండే లో మిస్ ఇండియా 2022 ముద్దుగుమ్మలు సందడి చేశారు

_హైదరాబాద్ అంటే ఎంతో ఇష్టం అని మిస్ ఇండియా 2022 విజేత సినీ శెట్టి   మనవార్తలు ,హైదరాబాద్: దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద పాదరక్షల కేంద్రమైన, సెంట్రో తన రొండో ప్రీమియం పాదరక్షల లాంజ్, సెంట్రో గ్రాండేను ఇనార్బిట్ మాల్‌లో ఆదివారం ప్రారంభించింది. ఫెమినా మిస్ ఇండియా విజేతలు సినీ శెట్టి, రూబల్ షెకావత్ మరియు షినాతా చౌహాన్‌లు ఈ వేడుక‌లో పాల్గొన్నారు. పింక్ లీఫ్ వెడ్డింగ్‌, పండుగ‌ల‌కు ప్ర‌త్యేక‌మైన పాద‌ర‌క్ష‌ల డిజైన్ల‌ను వీరు ముగ్గురు క‌లిసి ఇక్క‌డ […]

Continue Reading

వినియోగదారులకు నాణ్యమైన వస్తువులను అందజేస్తున్న విజేత సూపర్ మార్కెట్

మనవార్తలు ,శేరిలింగంపల్లి : ప్రతీ వస్తువు కలుషితమవుతున్న ఈ రోజుల్లో వినియోగదారులకు నాణ్యమైన వస్తువులను విజేత సూపర్ మార్కెట్ అందజేస్తుందని కొండాపూర్ బ్రాంచ్ భవన యజమాని కృష్ణారెడ్డి అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఇజ్జత్ నగర్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన 88 వ బ్రాంచ్ ను శుక్రవారం రోజు విజేత సూపర్ మార్కెట్ ఎం.డి జగన్మోహన్ రావు తో కల్సి ప్రారంభించారు. మెట్రో నగరమైన హైదరాబాద్ లో ఎన్నో షాపింగ్ మాల్స్ ఉన్నప్పటికీ వాటి […]

Continue Reading

బ్రైడల్ మేకప్ పోటీ నిర్వహించిన SB ఇన్నోవేషన్స్

_మేకప్ రంగంలో ప్రతిభను ప్రోత్సహించేందుకే పోటీలు మనవార్తలు ,హైదరాబాద్: SB ఇన్నోవేషన్స్ ఇన్ అసోసియేషన్ విత్ ఇండియన్ బ్యూటీ అసోసియేషన్(IBA)” మరియు “సౌత్ ఇండియన్ బ్రైడల్ మేకప్ స్టూడియో(SBMS)” బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్‌లో బ్రైడల్ మేకప్ పోటీని నిర్వహించాయి. మోడళ్లతోపాటు దక్షిణ భారత వ్యాప్తంగా బ్యూటీ పార్లర్ల యజమానులు రెండు వందల మంది ఈ పోటీలో పాల్గొన్నారు. పోటీలో పాల్గొన్న వారందరికీ సర్టిఫికేట్లు అందజేశారు. ఇందులో ముగ్గురు విజేతలను ఎంపిక చేశారు. ప్రతిభావంతులైన బ్యూటీషియన్లు మరియు […]

Continue Reading

జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో కీర్తిప్రతిష్టలు తెచ్చిన పారా-అథ్లెట్లను ఘనంగా సత్కరించిన హైదరాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ శ్రీ సి.వి.ఆనంద్‌

_సిమ్లా నుండి మనాలి వరకు జరిగే ఇన్ఫెనిటి రైడ్‌‘‘22లో పాల్గొంటున్న లక్ష్మీ మంచు & రెజీనా కసండ్రా మనవార్తలు ,హైదరాబాద్: భారతదేశానికి మరియు ఎఎమ్‌ఎఫ్‌కు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో కీర్తిప్రతిష్టలు తెచ్చిన పారా-అథ్లెట్లను ఘనంగా సత్కరించిన హైదరాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌  సి.వి.ఆనంద్‌ ,శారీరక వైకల్యానికి గురైన వ్యక్తులు క్రీడా వృత్తిని ఎంచుకునేలా సహాయం చేయడంతోపాటు వారికి స్వీయ-పోషణను అందిస్తున్న లాభాపేక్ష లేని సంస్థ అయిన ఆదిత్య మెహతా ఫౌండేషన్‌ (ఎఎమ్‌ఎఫ్‌), పారా`అథ్లెట్లు ఎఎమ్‌ఎఫ్‌లో శిక్షణ తీసుకున్న […]

Continue Reading

దక్షిణ్ విందు రెస్టారెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ

మనవార్తలు ,హైదరాబాద్: విభిన్న రుచులు కోరుకునే భాగ్య‌న‌గ‌ర వాసుల కోసం మ‌రో కొత్త రెస్టారెంట్ అందుబాటులోకి వ‌చ్చింది. హైద‌రాబాద్ కేపీహెచ్బీలోని గోకుల్ ఫ్లాట్స్ లో దక్షిణ్ విందు పేరుతో ఏర్పాటు చేసిన రెస్టారెంట్ ను ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, వివేకానంద్, గంటా శ్రీనివాస్ రావు, జయేశ్ రంజన్ లు ప్రారంభించారు. “దక్షిణ్ విందు” అనేది 8000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న దక్షణ భారతీయ తీరప్రాంత రుచికరమైన పదార్థాల సమ్మేళనాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్ నగరం […]

Continue Reading

మానస మేకప్ స్టూడియో అండ్ డిజైనర్ బోటిక్ ను ప్రారంభించిన సినీ నటి మంచు లక్ష్మి

మనవార్తలు ,హైదరాబాద్: ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ మానస నూతనంగా ఏర్పాటు చేసిన మానస మేకప్ స్టూడియో అండ్ డిజైనర్ బోటిక్ ను సినీ నటి మంచు లక్ష్మి ప్రారంభించారు.జూబ్లీ హిల్స్ జర్నలిస్టు కాలనీ లో ఈ స్టోర్ ను ఏర్పాటు చేశారు. అనంతరం మంచు లక్ష్మి మాట్లాడుతూ అందాల రంగానికి ఇప్పుడు చాలా ప్రాధాన్యత పెరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ అందం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని అన్నారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచు అని మనసానుచూసి నేర్చుకోవచ్చుఅని […]

Continue Reading

ప్రతిరోజు 10 నుంచి 15 బాదం తినడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు_బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్

మనవార్తలు ,హైదరాబాద్: హైదరాబాద్‌, 23 జూన్‌ 2022: స్నాకింగ్‌ను తరచుగా అనారోగ్యకరమైన రీతిలో బరువు పెరిగేందుకు భావిస్తుంటారు. అంతేకాదు, పలు ఆరోగ్య సమస్యలకు హేతువుగానూ భావిస్తారు. అయినప్పటికీ, అవసరమైన మినరల్స్‌, పోషకాలు శరీరానికి అందించడానికి ఇది ఓ సమర్థవంతమైన మార్గం. కుటుంబ ఆరోగ్యం మెరుగ్గా నిర్వహించడం కోసం ఆరోగ్యవంతమైన స్నాకింగ్‌ ఆవశ్యకతను తెలుపుతూ ఆల్మండ్‌ బోర్డ్‌ ఆఫ్‌ కాలిఫోర్నియా నేడు ఓ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘స్మార్ట్‌ స్నాకింగ్‌ ఛాయిసెస్‌ అండ్‌ ఇట్స్‌ ఇంపాక్ట్‌ఆన్‌ ఫ్యామిలీ హెల్త్‌’(చక్కటి […]

Continue Reading

ఇస్నాపూర్లో రష్మిక గౌతం హల్చల్

మనవార్తలు ,పటాన్ చెరు: ప్రముఖ యాంకర్, నటి రష్మిక గౌతం ఆదివారం ఇస్నాపూర్ లో హల్చల్ చేసారు . ఇస్నాపూర్లో ఆదివారం నూతనంగా ప్రారంబించిన బిఎస్ కె ప్యాషన్ లీనెన్ హౌస్ షాపింగ్ ప్రారంబోత్సవానికి వచ్చిన రష్మిక గౌతం అభిమానులను అలరించారు. షాష్ ప్రారంభించిన అనంతరం అమె షాప్ లో కలియ తిరిగారు. రష్మిక వచ్చిందన్న సమాచారం అందుకున్న అభిమానులు వందల సంఖ్యలో షాప్ వద్ద ఎగబడటంతో పోలీసులు వారిని అదుపుచేయటం కష్టతరంగా మారింది. అనంతర రష్మికతో […]

Continue Reading

డుమాంట్ ఐస్ క్రీమ్ స్టోర్‌ ప్రారంభించిమ అనుపమ పరమేశ్వరన్

మనవార్తలు ,హైదరాబాద్: హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్‌లో డుమాంట్ ఐస్ క్రీమ్ స్టోర్‌ను ప్రముఖ తెలుగు నటి అనుపమ పరమేశ్వరన్  ప్రారంభించారు. డుమాంట్ దేశవ్యాప్తంగా 28 అవుట్‌లెట్‌లతో ఐస్ క్రీమ్ మార్కెట్‌లో ప్రసిద్ధ చెందిన ఈ బ్రాండ్ సేంద్రీయ పదార్థాలకు ప్రసిద్ధి చెందింది.అనంతరం అనుపమ మాట్లాడుతూ ఇక్కడి ఐస్‌క్రీం యొక్క నాణ్యత మరియు రుచి నాకు చాలా నచ్చిందని, గజర్ హల్వా ఫ్లేవర్ నిజంగా ఆహ్లాదకరంగా ఉందన్నారు. ఐస్ క్రీం చాలా నాణ్యతగా, రుచికరంగా ఉందని తరచూ తాను […]

Continue Reading

ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కలిగే నష్టాలు

ఎడ్వర్డ్ R. లాస్కోవ్స్కీ, M.D నుండి సమాధానం మీరు కూర్చున్నప్పుడు, మీరు నిలబడి లేదా కదిలేటప్పుడు చేసే శక్తి కంటే తక్కువ శక్తిని వినియోగిస్తారు. చాలా సేపు కూర్చోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. అవి స్థూలకాయం మరియు పరిస్థితుల సమూహం – పెరిగిన రక్తపోటు, అధిక రక్త చక్కెర, నడుము చుట్టూ అదనపు కొవ్వు మరియు అసాధారణ కొలెస్ట్రాల్ స్థాయిలు – జీవక్రియ సిండ్రోమ్‌ను కలిగి ఉంటాయి. మొత్తం మీద ఎక్కువగా […]

Continue Reading