ఫ్యాషన్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ప్రారంభించిన ధ్రువ కాలేజ్
మనవార్తలు ,హైదరాబాద్: ధృవ కాలేజ్ మొట్టమొదటిగా ఫ్యాషన్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌ని హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో మంగళవారం ప్రముఖ వ్యాపారవేత్త పింకిరెడ్డి ముఖ్య అతిదిగా హాజరై ఈ కాలేజ్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి VChic వ్యవస్థాపకులు రాజేష్ చతుర్వేది మరియు ప్రఖ్యాత ఇమేజ్ కన్సల్టెంట్ మరియు VChic సహ వ్యవస్థాపకురాలు వర్ష చతుర్వేది గౌరవ అతిథులుగా హజరయ్యారు. ధృవ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ VChic ద్వారా ప్రోవెస్ ఇమేజ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దాని అంతర్జాతీయ ఇమేజ్ […]
Continue Reading