డిజిటల్ షాప్‌లను అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ కామర్స్ సంస్థ రేస్విన్ మార్ట్
_రేస్ విన్ మార్ట్ డిజిటల్ షాప్ యాప్‌ను ప్రారంభించిన సైబరాబాద్ ఏసీపీ శివ భాస్కర్ _రేస్ విన్ మార్ట్ లోని అన్ని కంపెనీల ప్రొడక్ట్స్ ని కస్టమర్స్ కి నేరుగా అమ్ముకునే అవకాశం మనవార్తలు ,హైదరాబాద్: హైదరాబాదీ స్టార్టప్ సంస్థ రేస్ విన్ మార్ట్ రిటైల్ షాపులు,ఈ కామర్స్‌ల మధ్య గ్యాప్‌ను భర్తీ చేసేందుకు డిజిటల్ షాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్ అమీర్‌పేట్ జిజ్జాస స్టూడియోలో డిజిటల్ షాప్ యాప్‌ను సైబరాబాద్ ఏసీపీ శివ భాస్కర్ ఆవిష్కరించారు. […]
Continue Reading