సుదూర వాణిజ్యంలో గుజరాత్ ది కీలక భూమిక

చారిత్రక ఆధారాలతో సహా వివరించిన హైదరాబాద్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ సుచంద్ర ఘోష్ మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: చారిత్రక కాలం నుంచి సుదూర వాణిజ్య నెట్ వర్కులలో గుజరాత్ కీలక భూమిక పోషిస్తోందని, ముఖ్యంగా భరుకచ్చ (బారిగజా), అనహిలపుర (అనహిలపట్టణం), సోమనాథలను ఉటంకిస్తూ, చారిత్రక ఆధారాలతో సహా హైదరాబాద్ విశ్వవిద్యాలయం, చరిత్ర విభాగం ప్రొఫెసర్ సుచంద్ర ఘోష్ వివరించారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని ఆసియా అధ్యయన కేంద్రం (సీఏఎస్) ఆధ్వర్యంలోని పట్టణీకరణ, లింగం, కార్మిక (యూజీఎల్) […]

Continue Reading

గర్భిణీలు అధిక పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: గర్భిణీలు,బాలింతలు అధిక పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని భానూర్ సర్పంచ్ శాంతయ్య, ఉప సర్పంచ్ లతా రెడ్డి, ఐసిడిఎస్ సూపర్వైజర్ జయలక్ష్మి అన్నారు.అంగన్వాడీ పోషణ మాసం పురస్కరించుకొని మంగళవారం పటాన్ చెరు మండలంలోని బానూర్ లో అంగన్వాడి కేంద్రం -1 లో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో శ్రీమంతం, అన్న ప్రసన్నం, అక్షరాభ్యాసం తో పాటు అంగన్వాడి లో అందించే పోషక ఆహార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలకు శ్రీమంతం కార్యక్రమం నిర్వహించారు. […]

Continue Reading

ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి

– విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యురాలు ముస్కాన్ మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యురాలు ముస్కాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన ఎస్‌ఎఫ్‌ఐ విస్తృత స్థాయి సమావేశంలో పటాన్ చెరు డివిజన్‌కు చెందిన ముస్కాన్ ను జిల్లా కమిటీ సభ్యురాలిగా నూతనంగా ఎన్నికయ్యారు. మంగళవారం పటాన్చెరు పట్టణంలోని శ్రామిక్ భవన్ లో ఆమె మాట్లాడుతూ విద్యార్థుల […]

Continue Reading

గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయండి..

విలీన గ్రామాల్లో అభివృద్ధి పనులకు ప్రత్యేక చర్యలు నీటి తలెత్తకుండా నూతన బోర్లు వీధి దీపాల ఏర్పాటుకు ప్రత్యేక ప్రణాళిక పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల క్షేత్రస్థాయిలో తెలుసుకుంటూ ఇందుకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నామని పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఉదయం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలిసి […]

Continue Reading

జాతీయ రహదారి విస్తరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు పట్టణంలో భారీ స్వాగత తోరణం.. యూటర్న్, ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటుకు సూచనలు మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: మదీనగూడ నుంచి రుద్రారం మీదుగా సంగారెడ్డి వరకు కొనసాగుతున్న జాతీయ రహదారి విస్తరణ పనులను పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మంగళవారం ఉదయం పరిశీలించారు. జాతీయ రహదారుల సంస్థ అధికారులతో కలిసి పటాన్చెరు పట్టణ పరిధిలో జరుగుతున్న పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.నియోజకవర్గ కేంద్రమైన పటాన్ […]

Continue Reading

పటాన్ చెరులో ఘనంగా ప్రారంభమైన ఎస్ జి ఎఫ్ మండల స్థాయి పోటీలు

లాంచనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ క్రీడలు, క్రీడాకారులకు సంపూర్ణ సహకారం మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: విద్యార్థి దశ నుండి క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా సహకారం అందిస్తే భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు ప్రాతినిధ్యం వహించే అవకాశాలు లభిస్తాయని పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పటాన్ చెరువు మండల స్థాయి క్రీడోత్సవాలను.. ఎమ్మెల్యే జిఎంఆర్ […]

Continue Reading

క్రీడా పోటీల విజేతలను సత్కరించిన గీతం

ఇదే స్ఫూర్తిని మున్ముందూ కొనసాగించాలని విద్యార్థులకు గీతం నాయకత్వం సూచన మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: క్రీడా, సాంస్కృతిక పోటీల విజేతలుగా నిలిచిన విద్యార్థులను మంగళవారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాదులో సత్కరించారు. ఇదే స్ఫూర్తిని మున్ముందూ కొనసాగించి, విశ్వవిద్యాలయానికి మంచి పేరు తేవాలని వారిని ప్రోత్సహించారు. గీతం విశాఖపట్నం ప్రాంగణంలో సెప్టెంబర్ 26-27 తేదీలలో నిర్వహించిన ప్రతిష్టాత్మక డాక్టర్ ఎం.వి.వి.ఎస్. మూర్తి మెమోరియల్ అంతర్ విశ్వవిద్యాలయ పోటీలలో గీతం హైదరాబాదులో విద్యార్థులు సత్తా చాటారు. విజేతలందరినీ […]

Continue Reading

ఏఐ, టెక్నాలజీ, ఆధునిక దర్యాప్తుపై ఫ్యూచర్ సిటీ పోలీసులకు మూడో బ్యాచ్ శిక్షణ

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి, ఐపీఎస్ చొరవతో నిర్వహిస్తున్న ఐదు రోజుల అధునాతన శిక్షణ కార్యక్రమంలో మూడో బ్యాచ్ ప్రారంభమైంది. ఈ బ్యాచ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), CCNA/నెట్‌వర్కింగ్, డిజిటల్ పోలీసింగ్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు దర్యాప్తు సాధనాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.శిక్షణలో పాల్గొంటున్న సిబ్బందిని ఉద్దేశించి సీపీ డా. తరుణ్ జోషి మాట్లాడుతూ ఆధునిక పోలీసింగ్‌లో టెక్నాలజీ ప్రాధాన్యం పెరుగుతోందని, అధికారులు తమ సాంకేతిక […]

Continue Reading

పేదలకు సంజీవని సీఎం సహాయనిధి : నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: కష్టకాలంలో పేద ప్రజలకు సీఎం సహాయనిధి ఒక సంజీవనిలా మారిందని, పేదల ఆరోగ్య భద్రతకు ఈ నిధి ఎంతో ధైర్యాన్ని ఇస్తుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. సోమవారం చిట్కుల్ లోని ఆయన క్యాంపు కార్యాలయంలో గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని కానుకుంటకి చెందిన కుమ్మరి రామదాసు( 60,000/-), ఇస్నాపూర్ మున్సిపాలిటీకి చెందిన అడపా ఎల్లమ్మ( 60,000/-) గార్లకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను […]

Continue Reading

ఓటర్ హక్కు కాపాడాలి – రాజ్యాంగాని రక్షించాలి సంగారెడ్డి జిల్లా ఐఎన్ టీయూ సి ,పటాన్ చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కురి నర్సింహ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: దేశంలో 13 కోట్ల ఓట్లను బీజేపీ మోదీ ప్రభుత్వం చెప్పిన విధంగా ఓటరు జాబితా నుండి తొలగించిన కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను వెంటనే విధుల నుండి తొలగించి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ పటాన్ చెరు జాతీయ రహదారిపై దిష్టిబొమ్మ దహనం చేశారు .సంగారెడ్డి జిల్లా ఐఎన్ టీయూ సి ,పటాన్ చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కురి నర్సింహ రెడ్డి మాట్లాడుతూదేశంలో బీజేపీ మోదీ […]

Continue Reading