మహిళల్లో పోషకాహారంపై అవగాహన పెంపొందించాలి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : మహిళలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించి, సమతుల్య ఆహారంపై అవగాహన పెంపొందించినప్పుడే సంపూర్ణ ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడం సాధ్యమవుతుందని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి అన్నారు.గురువారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని పీవీ నరసింహారావు ఆడిటోరియంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ్ అభియాన్–పోషణ మాసం వారోత్సవాల కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, మహిళలకు అందిస్తున్న పోషకాహార సేవలు, […]

Continue Reading

కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేంద్ర కుమార్ రాజీనామా చేయాలి : నీలం మధు ముదిరాజ్

రాహుల్ అరెస్టు.. ప్రజాస్వామ్య గొంతు నొక్కే కుట్ర  ప్రశ్నించే నాయకుడిని అణచలేరు  అడ్డగోలు ఓట్ల తొలగింపు పై కాంగ్రెస్ పోరాటం ఆగదు  పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : కాంగ్రెస్ లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్య వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాడికి నిదర్శనమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ తీవ్రంగా విమర్శించారు. రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ గురువారం టీపీసీసీ, ఇండియా బ్లాక్ పార్టీల ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు […]

Continue Reading

కేపీహెచ్‌బీలో అనుటెక్స్‌ ను ప్రారంభించిన సినీ నటి నిధి అగర్వాల్‌

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : కుటుంబ ఫ్యాషన్‌ విభాగంలో విశ్వసనీయ బ్రాండ్‌గా పేరొందిన అనుటెక్స్‌ కేపీహెచ్‌బీ రోడ్‌ నంబర్‌ 1లో నూతన షోరూంను ఘనంగా ప్రారంభించింది. సినీ నటి  నిధి అగర్వాల్‌  ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్‌ కట్‌ చేసి షోరూంను ప్రారంభించారు.1970లో ప్రారంభమైన అనుటెక్స్‌ ఐదు దశాబ్దాలకు పైగా నాణ్యత, విశ్వసనీయత, అందుబాటు ధరలకు ప్రాధాన్యమిస్తూ వినియోగదారుల ఆదరణ పొందుతోంది. కుటుంబంలోని ప్రతి ఒక్కరి అవసరాలకు అనుగుణంగా సంప్రదాయ దుస్తులు, పండుగల కలెక్షన్స్‌, రోజువారీ వస్త్రాలు […]

Continue Reading

సాంకేతికతను ఆలోచనాత్మకంగా ఉపయోగించాలి

గీతం విద్యార్థులకు సూచించిన టీసీఎల్ విభాగాధిపతి డాక్టర్ ఇంద్రాని ప్రమోద్ కెల్కర్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఆరోగ్యకరమైన డిజిటల్ అలవాట్లను విద్యార్థులు పెంపొందించుకోవాలని, సాంకేతికతను ఆలోచనాత్మకంగా ఉపయోగించాలని హైదరాబాదులోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టీసీఎస్ ఐయాన్ నాణ్యత (క్వాలిటీ), విశ్లేషణ (అనలిటిక్స్) విభాగాధిపతి డాక్టర్ ఇంద్రాని ప్రమోద్ కెల్కర్ సూచించారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదు లోని మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో ‘సాంకేతికత, మానసిక ఆరోగ్యం’ అనే అంశంపై గురువారం ఆమె ఆతిథ్య ఉపన్యాసం […]

Continue Reading

గీతంలో ఎన్.సి.సి. ర్యాంక్ ప్రదానోత్సవం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : నాయకత్వం, క్రమశిక్షణ, అంకితభావం, నిబద్ధతకు గుర్తింపుగా వివిధ ర్యాంకులకు పదోన్నతి పొందిన క్యాడెట్లను గీతం ఎన్.సి.సి. హైదరాబాద్ 33 (టి) బెటాలియన్, సంగారెడ్డి గురువారం నిర్వహించిన ర్యాంక్ ప్రదానోత్సవంలో సత్కరించింది. ఈ వేడుకలో క్యాడెట్లు లాన్స్ కార్పోరల్, కార్పోరల్, సార్జంట్, కంపెనీ సార్జెంట్ మేజర్, కంపెనీ క్వార్టర్ మాస్టర్ సార్జెంట్, జూనియర్ అండర్ ఆఫీసర్, సీనియర్ అండర్ ఆఫీసర్ ర్యాంకులకు పదోన్నతి పొందారు. కొత్తగా పదోన్నతి పొందిన క్యాడెట్లను అభినందించి, వారి […]

Continue Reading

పట్టాదారుల స్థలాలను త్వరగా క్రమబద్ధీకరించేల చూడండి కాంగ్రెస్ నాయకులు హరిపంతులు రాధాకృష్ణ

పటాన్‌చెరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ కు వినతిపత్రం అందజేత పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పట్టాదారుల స్థలాలను త్వరగా క్రమబద్ధీకరించేల చూడాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు హరిపంతులు రాధాకృష్ణ కాట శ్రీనివాస్ గౌడ్ ను కోరారు. గురువారంముత్తంగి గ్రామంలోని సర్వే నంబర్ 389లో ఉన్న 100 మంది పట్టాదారుల స్థలాలను త్వరగా క్రమబద్ధీకరించాలని (రెగ్యులరైజ్ చేయాలని) కోరుతూ పటాన్‌చెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శl కాటా శ్రీనివాస్ గౌడ్ ను పట్టాదారులతో […]

Continue Reading

బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి చేర్చాలని డిమాండ్

-బీసీ-ఏ కోసం కదం తొక్కిన ముదిరాజులు* -జిన్నారం తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ* -ఆర్‌ఐ శ్రీనివాస్‌కు వినతిపత్రం సమర్పించిన ముదిరాజ్ నాయకులు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : ముదిరాజులను బీసీ-డీ నుంచి బీసీ-ఏ కేటగిరీలోకి చేర్చాలని డిమాండ్ చేస్తూ పటాన్‌చెరు నియోజకవర్గంలోని జిన్నారం మండల ముదిరాజులు కదం తొక్కారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ముదిరాజ్ సంఘాల నాయకులు, ప్రతినిధులు భారీగా తరలివచ్చి జిన్నారంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం ముదిరాజ్ నాయకులు జిన్నారం తహసీల్దార్ […]

Continue Reading

క్రీడాకారులకు అండగా ఉంటాం: యండిఆర్ ఫౌండేషన్ అధినేత మాద్రి పృథ్వీరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : క్రీడల్లో యువతను ప్రోత్సహించడమే యండిఆర్ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశమని మాద్రి పృథ్వీరాజ్ అన్నారు .సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను యండిఆర్ ఫౌండేషన్ అధినేత మాద్రి పృథ్వీరాజ్ కలిసి చిన్నారులను, కోచ్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.అనంతరం పృథ్వీరాజ్ మాట్లాడుతూ ఆర్థిక కష్టాలు క్రీడాకారుల ప్రతిభకు అడ్డంకి కాకూడదు అని పటాన్‌చెరు ప్రాంతంలో ఎంతోమంది దాగి ఉన్న ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నారు. […]

Continue Reading

బీహెచ్ఈఎల్ స్థల వివాదంపై న్యాయం చేయాలని స్నేహ సొసైటీ సభ్యుల విజ్ఞప్తి

– కోర్టు ఆదేశాల మేరకు సర్వే, పంచనామాతో హద్దులు నిర్ధారణ – రూ.20 లక్షలతో నిర్మించిన కాంపౌండ్ వాల్‌ను కూల్చివేశారని ఆరోపణ – తుది తీర్పు వరకు జోక్యం చేసుకోవద్దని బీహెచ్ఈఎల్ యాజమాన్యానికి విజ్ఞప్తి రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి : బీహెచ్ఈఎల్ స్థలానికి సంబంధించిన వివాదంలో తమకు న్యాయం చేయాలని స్నేహ సొసైటీకి చెందిన రిటైర్డ్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని, బీహెచ్ఈఎల్ యాజమాన్యాన్ని కోరారు. కోర్టు ఆదేశాల మేరకు అధికారికంగా సర్వే, పంచనామా నిర్వహించి తమ స్థలానికి హద్దులు […]

Continue Reading

కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ని దర్శించుకున్న పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్ ఏపూరి శివానందం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు పట్టణం వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏ ఎమ్ సి ) చైర్మన్ ఏపూరి శివానందం తమ కుటుంబ సభ్యులతో కలిసి కలియుగ దైవం, తిరుమల తిరుపతి దేవస్థానంలోని ఏడుకొండల వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.​తిరుమల క్షేత్రానికి చేరుకున్న వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి, వేదాశీర్వచనం గావించారు.​అనంతరం ఏపూరి శివానందం మాట్లాడుతూ శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులు […]

Continue Reading