గీతమ్ లో అంతర్జాతీయ సదస్సు
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ లోని భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈ యేడాది అక్టోబర్ 11-13 తేదీలలో “ఘనీభవించిన పదార్థ భౌతిక శాస్త్రంలో పురోగతి” అనే అంశంపై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును నిర్వహించనున్నట్టు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.ఆధునిక సునీభవించిన పదార్ధ భౌతిక శాస్త్రంలో ముఖ్యమైన, తాజా పరిణామాలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులు ఒకరికొకరు తెలియజేసుకునే క్రియాశీల వేదికను అందించడం, ప్రస్తుత పరిశోధనలోని ఆసక్తికర అంశాలు, వినూత్న […]
Continue Reading