గీతం ఏరో క్లబ్ ప్రారంభం
– లాంఛనంగా ప్రారంభించిన సెర్రూట్ ఏరోస్పేస్ డెరెక్టర్ డాక్టర్ సీవీఎస్ కిరణ్ పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగంలో గీతం ఏదో క్లబ్ (జీఏసీ) గురువారంస్మెరూట్ ఏరోస్పేస్ డెనైక్టర్ (సరిశోధన- అభివృద్ధి, వ్యూహాల) డాక్టర్ సి.వెంకట సాయికిరణ్ ప్రారంభించారు. ఏరోస్పేస్ సంబంధిత రంగాలలో విద్యార్థులు జ్ఞానాన్ని పెంపొందించుకోవడంతో పాటు వారి వ్యక్తిగత అభివృద్ధి కోసం నిలువెన అవకాశాలను అందించడం లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేశారు. ఏరోస్పేస్పి లోతైన అవగాహనను పెంపొందించడం, […]
Continue Reading