పటాన్చెరు
దసరా పండుగ పురస్కరించుకుని శాసనమండలి చైర్మన్ భూపాల్ రెడ్డి కి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి హైదరాబాద్లోని ఆయన నివాసంలో శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెరాస సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.