తెలంగాణ పండుగ బతుకమ్మ అంటే నాకు చాలా ఇష్టం సినీనటి పాయల్ రాజపుత్
సంగారెడ్డి ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ పండుగ బతుకమ్మ అంటే నాకు చాలా ఇష్టంమని సినీనటి పాయల్ రాజపుత్ అన్నారు .సంగారెడ్డి లో శనివారం సీబీఎస్ (చందన బ్రదర్స్ షాపింగ్ మాల్‌ను సినీనటి పాయల్ రాజపుత్ ప్రారంభించారు అనంతరం పాయల్ రాజపుత్ మాట్లాడుతూ సంగారెడ్డి కి రావడం చాలా సంతోషంగా ఉంది సీబీఎస్ దసరా డబుల్ ధమాకా సేల్ ప్రారంభోత్సవంలో భాగం కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కుటుంబ వేడుకలు, ప్రత్యేక కార్యక్రమాలు, షూటింగ్ కాస్ట్యూమ్స్ కోసం […]
Continue Reading